త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నాని హీరోయిన్..!!

నచ్చావులే సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించకుంది హీరోయిన్ మాధవి లత ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ తర్వాత నాచురల్ స్టార్ నానితో కలిసి స్నేహితుడా సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు పర్వాలేదనిపించుకున్న ఆ తర్వాత అడపా దడపా సినిమాలలో నటించిన పెద్దగా అవకాశాలు రాలేదు.. అయితే రాజకీయాలలోకి వెళ్లి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తూ పలువార్తలను వైరల్ గా చేస్తూ ఉంటుంది. గతంలో పెళ్లంటే ఇష్టం […]

నాని హీరోయిన్ మాధవి లత కూడా సర్జరీ చేయించుకుందాం

చాలామంది హీరోయిన్స్ సైతం మామూలుగా చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ మరింత అందంగా మార్చడానికి సైతం పలు రకాల సర్జరీలు పలుచోట్ల చేయించుకుంటూ ఉంటారు. వాస్తవానికి సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్లు అంత అందంగా కనిపించకుండా ఉన్న హీరోయిన్లను చూసే ఉన్నాము.. కానీ అవకాశాల కోసం వారు మరింత అందంగా కనిపించడానికి తమలో ఉన్న లోపాలను సైతం సరి చేసుకోవడానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అలా ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్స్ సైతం తమ ముఖాలకు […]

పెళ్లిపై నెటిజన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ చెప్పిన హీరోయిన్ మాధవిలత..!!

టాలీవుడ్ లోకి మొదట నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.. ఈ సినిమా 2008లో విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది .ఆ తర్వాత స్నేహితుడా, అరవింద-2 లాంటి చిత్రాలలో మాత్రమే నటించింది.మహేష్ బాబు వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్స్ స్నేహితురాలుగా మొదటిసారిగా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా ఉంటున్న ఇమే సోషల్ మీడియాలో నిత్యం ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో […]

ఆ హీరోయిన్ వల్లే చిరంజీవికి ఆవంటే పీచ్చట..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోగా పేరు పొందారు చిరంజీవి. చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికీ హీరోగా నటిస్తూ పలు చిత్రాలను తెరకెక్కిస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. చిరంజీవికి చాలా ఇష్టమైన వాటిలో కార్లు కూడా ఒకటి.. మార్కెట్లోకి ఎలాంటి కొత్త టెక్నాలజీ కార్లు వచ్చినా కూడా తప్పకుండా చిరంజీవి వాటిని కొంటూ ఉండేవారట. కానీ చిరంజీవికి ఇలా కార్లు అంటే ఇష్టం […]

నేను బ్రతికున్నా అంటే ఆమె వల్లే.. శివబాలాజీ కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా శివబాలాజీకి మంచి పేరు ఉంది. ఇక 2004లో వచ్చిన ఆర్య సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్, అనుమెహతా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందులో కొంచెం నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో శివబాలాజీ నటించారు. ఈ సినిమా ఆయనకు ఎంతగానో పేరు తెచ్చింది. కొన్నాళ్ల క్రిందట పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు సినిమాలోనూ ఆయన తమ్ముడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. […]

అతనితో డేటింగ్ ఉన్నానంటూ షాక్ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత..!!

నచ్చావులే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది ఆ తర్వాత.. స్నేహితుడా అరవిందు-2 వంటి చిత్రాలలో నటించింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి చిత్రంలో హీరోయిన్స్ స్నేహితురాలి పాత్రలో మొట్టమొదటిసారిగా కనిపించింది.ఆ తర్వాత ఇమే మరి ఎక్కడ కనిపించలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది అది వైరల్ గా మారుతోంది. ఒక […]

శ్రీముఖి డ్రెస్‌పై ఆ హీరోయిన్ సంచలన కామెంట్.. ఏమన్నదంటే!

బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి తన డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. బొద్దుగా కనపడే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త సన్నబడింది. దాంతో రకరకాల మోడ్రన్ డ్రెస్సులు ధరించి తన గ్లామరస్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెలో హీట్ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసిన శ్రీముఖినే కనపడుతుంది. ఈ టీవీ, జీ తెలుగు, మా టీవీ, జెమిని టీవీ, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో కూడా ఈ అమ్మడు […]

బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత?

సినీ నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తరచు ఏదో ఒక విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లోని పరిస్థితులపై,అలాగే పోస్ట్ నాగార్జున పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో అనాగరిక చర్య లు జరుగుతున్నాయని, ఒక మనిషి సూసైడ్ చేసుకుని […]