నాని హీరోయిన్ మాధవి లత కూడా సర్జరీ చేయించుకుందాం

చాలామంది హీరోయిన్స్ సైతం మామూలుగా చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ మరింత అందంగా మార్చడానికి సైతం పలు రకాల సర్జరీలు పలుచోట్ల చేయించుకుంటూ ఉంటారు. వాస్తవానికి సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్లు అంత అందంగా కనిపించకుండా ఉన్న హీరోయిన్లను చూసే ఉన్నాము.. కానీ అవకాశాల కోసం వారు మరింత అందంగా కనిపించడానికి తమలో ఉన్న లోపాలను సైతం సరి చేసుకోవడానికి సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.

అలా ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్స్ సైతం తమ ముఖాలకు సర్జరీ చేయించుకున్నారు. దీంతో చాలామంది కూడా ట్రోల్స్ నెగటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కోవడం జరిగింది. అయినా కూడా కొత్త హీరోయిన్లకు అవకాశాల కోసం ఇదే బాట పడుతూ ఉన్నారు. తాజాగా హీరోయిన్ మాధవి లతా కూడా తన ముఖానికి సర్జరీ చేయించుకోకముందు ఒక ఫోటోని పంచుకోగ ఆ ఫోటో తెగ వైరల్ గా మారుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ మాధవి లత అందరికీ సుపరిచితమే..

2008లో నచ్చావులే సినిమాతో పాటు నాని నటించిన స్నేహితుడా సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈమె సినిమాలలో కంటే వ్యక్తిగత విషయాలలోనే ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.. కథలు ఎంపిక విషయంలో తడబడడంతో ఫెడవుట్ హీరోయిన్ గా మారింది. సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు టచ్ లోనే ఉంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేయక అందులో తను రెండు ఫోటోలను ఒకే ఫ్రేమ్లో ఎడిట్ చేసి షేర్ చేయడం జరిగింది. అందులో ఒక ఫోటో ఇప్పటిది కగా మరొక ఫోటో తమ సినిమాలో చేస్తున్న సమయంలోనిది అంటూ తెలిపింది.. ఈ ఫోటోలను చూసి అభిమానులు ఒకప్పుడు మాధవి లతానే చాలా బాగుంది.. సర్జరీ కంటే ముందే చాలా బాగున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలను చూసి చాలామంది ఈమె కూడా సర్జరీ చేయించుకుందా అని తెలుపుతున్నారు.