పుష్ప2 లో చిరంజీవి.. పుష్ప 1 లోనే హింట్ ఇచ్చిన సుకుమార్.. ఆ సీన్ ఇదే..!!

పుష్ప ..పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదేలే ..ఈ డైలాగ్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనం చూసాం . సినిమా రిలీజ్ అయి ఏళ్లు గడుస్తున్నా సరే ఇప్పటికి మన ఇంట్లో పిల్లలు దగ్గరనుంచి మన వాడుక భాషలో ఈ డైలాగ్ ని వాడుతూనే ఉంటాం . అంతలా ఈ సినిమా మన బుర్రల్లోకి ఎక్కేసింది . త్వరలోనే పుష్ప2  రిలీజ్ కాబోతుంది.  పుష్ప వన్ సినిమాలో నటించినందుకు గాను బన్నీ నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు […]

రవితేజ ఇంత ఎనర్జటిక్ గా ఉండటానికి కారణం అదేనా..? టాప్ సీక్రేట్ ని రివీల్ చేసేసాడుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు . ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న రవితేజ రీసెంట్గా అభిమానులతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఈ క్రమంలోనే ఓ అభిమాని “సార్ మీరు ఎప్పుడు ఇంత ఆక్టివ్ గా ..? ఎనర్జిటిక్ గా..?  ఉండడానికి కారణం ఏంటి […]

హాలీవుడ్ మూవీ నుంచి ‘ యానిమ‌ల్‌ ‘ సన్నివేశాలను కాపీ కొట్టిన సందీప్

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ చేసి అక్కడ అదే రకమైన సంచలనాని సృష్టించాడు. ప్రస్తుతం రణ్‌వీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామ యానిమల్. నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న‌ ప్రేక్షకుల ముందుకి […]

రౌడీ హీరో విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీ.. ఆ టాలీవుడ్ హీరో రియల్ స్టోరీనా..?

ప్ర‌స్తుతం భారీ యాక్షన్ సినిమాలు, భారీ బడ్జెట్లో రూపొందించిన సినిమాలు కంటే ప్రేక్షకులు సింపుల్ గా ఉండే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ సినిమాలకు రియ‌ల్స్టిక్ క‌ధ‌ల‌కు ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. ఆ సినిమాల్నే ఎంజాయ్ చేసి మంచి మార్కులు ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయినా సరే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే ఆ మూవీస్ కోట్లల్లో కలెక్షన్లను తెచ్చిపెడుతున్నాయి. దీంతో డైరెక్టర్లు కూడా వాళ్ళు రూట్ మార్చారు. సింపుల్ అండ్ రియల్ ఎస్టిక్‌ […]

భగవంత్‌ కేసరి ఓటిటి ప్లాట్‌ఫామ్ అదే.. రిలీజ్ ఎన్ని రోజుల కంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా వరుస‌ సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల‌ను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే నందమూరి నట‌సింహ బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ల తర్వాత తన ఖాతాలో హ్యాట్రిక్ హీట్ ను వేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక ఈ రోజు భగవంత్ కేసరి సినిమా ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ ప్రీమియర్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. […]

భగవంత్ కేసరి రివ్యూ… బాల‌య్య కొత్త‌గా… స‌రికొత్త‌గా..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ గ‌త‌ కొంతకాలంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస‌ బ్లాక్ బస్టర్ హిట్‌లను అందుకున్న బాలయ్య భగవంత్‌ కేసరి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుల్లితెరపై ఆన్‌స్టాపబుల్ సీజన్ తో వెండితెరపై సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. భగవంత్‌ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలున్నాయి. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, బాలయ్య కాంబినేషన్లో ఇది మొదటి సినిమా. ఇందులో కాజల్ హీరయిన్గా, శ్రీ […]

భగవంత్ కేసరి ప్రీమియర్ ఫో టాక్.. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేసినట్టే..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించిన మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ట్రైలర్లతో పాటుగా రిలీజ్ అయిన రెండు సాంగ్‌లు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఈ సినిమా ఇటు విజయ్ లియో, అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పోటీగా రిలీజ్ అవుతుంది. ఈరోజు థియేటర్లో రిలీజ్ కానున్న […]

తమన్నా ఇంత సడెన్ గా..అంత వెయిట్ రావడానికి కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు . అస్సలు గెస్ చేయలేం అలాంటి పొజిషన్స్ .. సిచువేషన్స్.. ఎన్నెన్నో వచ్చాయి… చూస్తున్నాం ఇంకా చూస్తూనే ఉంటాం . అయితే రీసెంట్గా తమన్నా  పొజిషన్ ఎటు అర్థం కాని పరిస్థితి అయిపోయింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో జీరో గా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది తమన్నా . అయితే ఈ మధ్యకాలంలో తమన్నా వెయిట్ బాగా పెరిగిపోయింది . జీరో సైజు మెయింటైన్ చేసే […]

అభిమానులకు బుట్టబొమ్మ గుడ్ న్యూస్.. పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే ఎలాంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా తనకు నచ్చిన పనులను నచ్చినట్లు చేసేస్తున్న పూజ ట్రోల్ చేసిన ట్రెండ్ చేసిన అస్సలు పట్టించుకోవడం లేదు. రీసెంట్ గానే తన పుట్టినరోజును బికినీలో సెలబ్రేట్ చేసుకున్న ఈ బ్యూటీ మాల్దీవ్స్ లో హ్యాపీగా త్రీ డేస్ ఎంజాయ్ చేసిన పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది . అంతేకాదు త్వరలోనే రెండు ప్రాజెక్టులలో నటించబోతున్నట్లు […]