రౌడీ హీరో విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీ.. ఆ టాలీవుడ్ హీరో రియల్ స్టోరీనా..?

ప్ర‌స్తుతం భారీ యాక్షన్ సినిమాలు, భారీ బడ్జెట్లో రూపొందించిన సినిమాలు కంటే ప్రేక్షకులు సింపుల్ గా ఉండే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ సినిమాలకు రియ‌ల్స్టిక్ క‌ధ‌ల‌కు ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. ఆ సినిమాల్నే ఎంజాయ్ చేసి మంచి మార్కులు ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయినా సరే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే ఆ మూవీస్ కోట్లల్లో కలెక్షన్లను తెచ్చిపెడుతున్నాయి. దీంతో డైరెక్టర్లు కూడా వాళ్ళు రూట్ మార్చారు.

Vijay Devarakonda Family Star Movie : 'ఫ్యామిలీ స్టార్'​గా రౌడీ హీరో.. గ్లింప్స్​ చూశారా ?, vijay-devarakonda-family-star-movie-movie -makers-reveal-vd-13-name-as-family-star

సింపుల్ అండ్ రియల్ ఎస్టిక్‌ స్టోరీలని ఎంచుకుంటూ ఫ్యామిలీ సినిమాలనే తెర‌కెక్కిస్తున్నారు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ జంటగా నటిస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్. దిల్ రాజ్ ప్రొడక్షన్లో ఈ సినిమా రూపొందుతుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ తాజాగా రిలీజ్ చేశారు మూవీ టీం. విజయ్ దేవరకొండ ఇందులో చాలా సింపుల్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఫ్యామిలీ స్టార్'గా విజయ్.. భార్యగా మృణాల్ | Vijay Devarakonda Family Star Telugu Movie Glimpse Out - Sakshi

ఈ సినిమాలో విజ‌య్‌ భార్యగా కనిపించబోతుంది. అయితే ఈ సినిమా గ్లింప్స్‌ చూసిన చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా టాలీవుడ్ హీరో రియల్ స్టోరీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రెసెంట్ ఆ హీరో మన మధ్య లేడని ఆ హీరో జీవిత ఆధారంగానే ఈ సినిమాలో కొన్ని సీన్లు తెర‌కెక్కించినట్లుగా కనిపిస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం విజయ ఫ్యామిలీ స్టార్ మూవీ గ్టింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.