అభిమానులకు బుట్టబొమ్మ గుడ్ న్యూస్.. పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే ఎలాంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా తనకు నచ్చిన పనులను నచ్చినట్లు చేసేస్తున్న పూజ ట్రోల్ చేసిన ట్రెండ్ చేసిన అస్సలు పట్టించుకోవడం లేదు. రీసెంట్ గానే తన పుట్టినరోజును బికినీలో సెలబ్రేట్ చేసుకున్న ఈ బ్యూటీ మాల్దీవ్స్ లో హ్యాపీగా త్రీ డేస్ ఎంజాయ్ చేసిన పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది .

అంతేకాదు త్వరలోనే రెండు ప్రాజెక్టులలో నటించబోతున్నట్లు తెలుస్తుంది . రెండో కూడా బోల్డ్ వెబ్ సిరీస్ లే  కావడం గమనార్హం . కాగా ఇన్నాళ్లు సినిమాలపై ఉండే మోజుతో వెబ్ సిరీస్ అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేసింది బుట్ట బొమ్మ . అయితే ఇకపై అలాంటివి పట్టించుకోను అని ఎలాంటి ఆఫర్లు వచ్చిన చేయడానికి సిద్ధమైపోయిందట .

అంతేకాదు ఇకపై పూజా హెగ్డే నుంచి వచ్చేటివన్నీ గుడ్ న్యూస్లే అంటూ కూడా చెప్పుకొస్తున్నారు జనాలు . దీనితో కుర్రాళ్ళకి పూజ అందాల విందు స్టార్ట్ అయినట్లే అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి పూజా డబుల్ డోస్ తో ఈసారు కుర్రాళ్ళను టెంప్ట్ చేయబోతుంది అనమాట..!!