మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోను.. అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హైప్ నెలకొంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆల్రెడీ సినిమా నుంచి దమ్ మసాలా, […]
Tag: latest updates
ప్రభాస్ ‘ కల్కి ‘ మూవీ ని వదులుకున్న మోస్ట్ అన్ లక్కీ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పాన్ ఇండియన్ మూవీస్ లో కల్కి 2898 మూవీ ఒకటి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్గా, కమలహాసన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. అమితా బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పఠాని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కమల్ హాసన్ షూటింగ్ తప్ప.. మిగతా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయినట్లు తెలుస్తుంది. […]
మహేష్ ర్యాంపేజ్ షురూ.. అదరగొడుతున్న ‘ గుంటూరు కారం ‘ అడ్వన్స్ బుకింగ్..
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రేక్షకులంతా ఎంత ఆసక్తిగా చూస్తున్నారు. గుంటూరు కారం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయిపోయాయి. ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్స్ […]
‘ సైంధవ్ ‘ సెన్సార్ రివ్యూ.. వెంకీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్టే..
విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ సైంధవ్. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా, సారా పాలేక్కర్ వెంకీ కూతురుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నావాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, రూహిణి శర్మ, ఆండ్రియా జరీమియా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ పూర్తయింది. సెన్సార్ […]
సైలెంట్ కిల్లర్ గా దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి.. ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే..?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చాప కింద నీరులా వచ్చి మెల్లగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత రెండు, మూడు సినిమాల్లో నటించిన ఆమెను ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం సౌత్‌లో ఆమె క్రేజ్ ఓ మాదిరిగా లేదు. మహేష్ బాబు నుంచి విజయ్ దళపతి వరకు అందరితోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. 2021లో సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనాలు నిలపరాదు సినిమాతో […]
నా సక్సెస్ సీక్రెట్ అదే.. నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ నయనతారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల షారుక్ జవాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్‌లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో నయనతార ఒకటి. కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా క్రేజ్‌న సంపాదించుకుంది. తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ […]
పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం మహేష్ బాబు పడిగాపులు.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో అతడు, ఖలేజా లాంటి ఐకానిక్ సినిమాలు తెరకెక్కి మంచి మార్కులు కొట్టేసాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం […]
జబర్దస్త్ వర్ష పై బూతు కామెంట్స్.. కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ బ్యూటీ.. అసలు ఏం జరిగిందంటే..?
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది యాక్టర్ వర్ష. మొదటి బుల్లితెరపై పలు సీరియల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన పర్ఫామెన్స్ తో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈటీవీలో జరిగే పలు ఈవెంట్లలో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తూ వస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. […]
సైంధవ్ నుంచి ఎమోషనల్ సాంగ్.. ‘ బుజ్జికొండవే ‘ అంటూ ఏడిపించేసిన వెంకీ మామ..
విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో కోట్లాదిమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను సొంతం చేసుకున్న వెంకటేష్‌ను ఎమోషనల్ సీన్స్‌లో కొట్టే వారే లేరు. ఇక ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెంకటేష్ సినిమా వస్తుందంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా వెంకి 75గా సైంధవ్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకీ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ […]









