ఏఎన్ఆర్, రామానాయుడు మధ్య బిగ్ వార్.. ఆ పాట వెనుక ఇంత కథ నడిచిందా..?

టాలీవుడ్ నట సామ్రాట్ ఏఎన్ఆర్‌, మూవీ మొగల్ రామానాయుడుకు తెలుగు ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ రియల్ లైఫ్ లో వియ్యంకులన్న సంగతి కూడా తెలిసిందే. కాగా వీరిద్దరి మధ్యలో గతంలో ఓ గొడవ జరిగిందట. అది కూడా ఓ పాట కారణంగా అంటూ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది. ఇంతకీ ఇద్దరు స్టార్ సెల‌బ్రెటీల‌ మధ్య గొడవ పెట్టిన ఆ పాట ఏంటి..? అసలు ఏం..? జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఏఎన్ఆర్ తెలుగు సినిమా […]

ఘట్టమనేని ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్..వారసుడి గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఎప్పుడంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు అంటే చాలు వారి అభిమానుల్లో.. అలాగే ఇండస్ట్రీ జనాల్లో కూడా వారి ఎంట్రీ పై ఆసక్తి మొదలవుతుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో.. టాలీవుడ్ టాప్ హీరోలుగా దూసుకుపోతున్న నందమూరి నట‌సింహం బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్ అంతా కూడా ఇండస్ట్రీకి నటవారసులుగా అడుగుపెట్టిన వారే. వీరి ఎంట్రీ స‌మ‌యంలో టాలీవుడ్ అభిమానుల్లో ఎలాంటి హైప్‌ నెలకొందో అందరికీ తెలిసిందే. ఇక సూపర్ స్టార్ కృష్ణ […]

చిక్కులో శ్రీ లీల.. బాలీవుడ్ నెపొటిజ‌మే కారణమా..?

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీలా తనదైన నటన, అందం, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ, మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని సెన్సేషనల్ బ్యూటీగా.. భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినంత త్వరగా.. ఫ్లాప్‌లు కూడా రావడంతో అమ్మడు కాస్త వెనుకబడింది. ఈ క్రమంలో శ్రీ లీల బాలీవుడ్ పై కన్నేసిందంటూ వార్తలు వినిపించాయి. బాలీవుడ్ యంగ్ […]

అవి చిన్నగా ఉండడంతో ఛాన్సులు రావడం లేదు.. సర్జరీ చేయించుకున్నా.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్‌డం సంపాదించాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప‌లు సందర్భాల్లో ఆఫర్ల కోసం తమ అందాన్ని మరింతగా పెంచుకునేందుకు.. ఎన్నో ఉకాల సర్జరీలు కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అలా తను కూడా ఆఫర్ల కోసం సర్జరీ చేయించుకున్నాను అంటూ వివరించింది బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య. మొదట సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న శ్రీ సత్య.. తర్వాత పలు బుల్లితెర సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక‌ బిగ్‌బాస్‌లో ఆఫర్ […]

అంబానీ వెడ్డింగ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ ర‌జ‌నీ డ్యాన్సే.. కుమ్మి ప‌డేశాడు..?

గత పది రోజులుగా ముంబైలో అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న శుక్రవారం 8 గంటలకి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్ ఏడడుగులు వేసి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు అన్ని దేశాల నుంచి సినీ, రాజకీయ వ‌ర్గాల‌కు చెందిన ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగానే సౌత్, నార్త్‌ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. వివాహానికి ముందు […]

చిరు వద్దని మొత్తుకున్న పవన్ చేసిన సినిమా .. రిజల్ట్ తెలిస్తే దండం పెడ‌తాం..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ సినిమాలతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న బాండింగ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిని.. తండ్రిలా భావిస్తూ ఆయన మాటలు ఎంతగానో గౌరవిస్తూ ఉంటాడు. ఇక తను నటించే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే పవన్ […]

వామ్మో.. ఇదెక్కడి అరాచకంరా స్వామి.. ఫ్యాంట్ లేకుండా దర్శనమిచ్చిన దేవరకొండ బ్యూటీ..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు నటిస్తున్న విజయ్ దేవరకొండ.. మొదట పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన‌ అర్జున్ రెడ్డి తో విజయ్ […]

ఆ విషయంలో రేణు దేశాయ్‌ను ఫాలో అవుతున్న నమ్రత శిరోద్కర్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్టులో మహేష్ బాబు, నమ్రత జంట పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. గతంలో బాలీవుడ్ వరస క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన నమ్రత.. తెలుగులో మహేష్ బాబుతో వంశీ సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. వీరిద్దరి మధ్యన మంచి సానిహిత్యం ఏర్పడింది. ఈ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడంతో రహస్యంగా ఐదేళ్ల ప్రేమాయణం నడిపారు. తరువాత కుటుంబ […]

ఆయన నన్ను పిలిచి మరి బండ బూతులు తిట్టాడు.. పేరు రివిల్ చేస్తూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్.. !

ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయ‌మ‌య్యాడు ప్రభాస్. అయితే ప్రభాస్‌కు మొట్టమొదటి బ్రేక్ ఇవేన్ ఇచ్చిన సినిమా మాత్రం వర్షం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన కలెక్షన్లను కొల్లగొట్టి ఫిలం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ప్రభాస్‌ను నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో వ‌చ్చిన‌ ఛత్రపతితో.. ప్రభాస్ మరోసారి బ్లాస్టింగ్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత చేసిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు కూడా […]