కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ టీమ్..నివేదికపై పెరుగుతున్న ఉత్కంఠ‌!

క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న వేళ‌.. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేద మందుపైనే అంద‌రి చూపు ప‌డింది. దేశ‌మంత‌టా ఈ మందు గురించే చర్చించుకుంటున్నారు. కరోనాను నయం చేస్తుందని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. అంద‌రూ ఈ మందు కోసం ఎగ‌బ‌డ్డారు. అయితే ప్ర‌జ‌ల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ మందు పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై ఆయుష్ శాఖతో పాటు ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది. ఇప్ప‌టికే ఆయుష్ ప్రతినిధులు ఈ మందుపై పాజిటివ్‌గా […]

క‌రోనా దెబ్బ‌కు విమానంలోనే వివాహం..వీడియో వైర‌ల్‌!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో ఈ మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతుండ‌డంతో.. ప్ర‌జ‌లు అస్త‌వ్య‌స్త‌లు ప‌డుతున్నారు. ఇక మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఈ మాయ‌దారి వైర‌స్ పెళ్లిళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా ప‌డ‌గా.. కొంద‌రు మాత్రం ముహూర్తాలు ఉండ‌వేమోన‌ని మ‌మ అనిపించుకుంటున్నారు. తాజాగా మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి చేసుకున్నారు. ఇంద‌లో వింతేం ఉంది అని […]

ప్ర‌భాస్‌కు విల‌న్‌గా మార‌నున్న బాలీవుడ్ హీరో?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా బ్రేక్ తీసుకుంది. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం […]

ఏపీలో కొత్త‌గా 104 మంది క‌రోనాతో మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు 10 వేలు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,767 […]

ఆక‌ట్టుకుంటున్న `కపటనాటక సూత్రధారి` ట్రైలర్‌!

కొత్త నటీనటులైనా మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమాకు ఖ‌చ్చితంగా ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే క్రాంతి సైన అనే దర్శకుడు వెరైటీ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న‌ చిత్రం కపటనాటక సూత్రధారి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ […]

బిజినెస్ మ్యాన్‌తో ప్రియమణి ఎఫైర్..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈమె న‌టించిన హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పాయ్ కీల‌క పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 2019న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. […]

ఈ నా కొడుకు అంటూ.. అల్లు శిరీష్‌పై వ‌ర్మ ఘాటు వ్యాఖ్య‌లు!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సమాజంలో ట్రెండింగ్ జరుగుతున్న సంఘటనలపై మ‌రియు సినీ, రాజకీయ ప్రముఖులపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలివ‌డం వ‌ర్మకు అల‌వాటే. అయితే తాజాగా అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్‌ను టార్గెట్ చూస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు వ‌ర్మ‌. కొన్నాళ్లుగా ఫిట్నెస్‌పై ఫోకస్ పెట్టిన అల్లు శిరీష్.. తాజాగా సిక్స్ ప్యాక్ లుక్‌లోకి త‌యార‌య్యాడు. అంతేకాదు, అందుకు సంబంధించిన‌ […]

భార‌త్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా మ‌ర‌ణాలు..లేటెస్ట్ లిస్ట్ ఇదే!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు మ‌రియు మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,40,842 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,65,30,132 […]

మ‌హేష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ?

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వ‌డంతో.. వీరి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ […]