బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన `ఖిలాడి` భామ‌?!

గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన డింపుల్ హయాతి.. గద్దలకొండ గణేష్ సినిమాలో జ‌ర్ర జర్ర సాంగ్‌తో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ మాస్ మ‌హారాజా ర‌వితేజ, డైరెక్ట‌ర్ రమేష్ వర్మ కాంబోలో తెర‌కెక్కుతున్న ఖిలాడి సినిమాలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ప‌లు త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తున్న డింపుల్ హ‌యాతి.. తాజాగా బాలీవుడ్ నుంచి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇండియ‌న్ స్టార్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ హీరో రణవీర్ […]

సత్యదేవ్ ‘తిమ్మరుసు’ బర్త్ డే పోస్టర్ రిలీజ్..!

జ్యోతిలక్ష్మీ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి విభిన్న సినిమాల్లో విలక్షణ పాత్రలలో నటించి సలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఈరోజు అనగా జులై 4న తన 33వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1989లో విశాఖపట్నంలో జన్మించిన సత్యదేవ్ వైజాగ్ లోనే పాఠశాల విద్య పూర్తి చేశారు. అనంతరం విజయనగరం లోని ఎంవీజీఆర్ కాలేజ్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత బెంగళూరులో కొద్ది సమయం పాటు సాఫ్ట్ వేర్ జాబ్ చేశారు. అనంతరం హైదరాబాద్ […]

భార‌త్‌లో కొత్త‌గా 43,071 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు మ‌రింత పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 43,071 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

చిరుకు చెల్లెలుగా అక్కినేని అమల..త్వ‌ర‌లోనే..?

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ లూసిఫర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఈ రీమేక్ తెర‌కెక్క‌బోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రంలో సత్యదేవ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్క‌బోతున్న ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలు క్యారెక్ట‌ర్ ఉంటుంది. మ‌ల‌యాళంలో […]

స్టార్ట్ అయిన‌ `ఆదిపురుష్‌` షూట్‌..ప్ర‌భాస్ దిగేది అప్పుడేన‌ట‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్‌. రామాయ‌ణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, ల‌క్ష్మ‌ణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ క‌నిపించనున్నారు. అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్నాడు. టీ సిరీస్ బ్యానర్‌పై పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. అయితే క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. చాలా రోజుల […]

పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ల‌కు క‌ష్ట‌మే!

స‌మంత.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే.. నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడి అక్కినేని వారి కోడ‌లిగా సెటిల్ అయింది. పెళ్లి తర్వాత హీరోయిన్లకు కెరీర్ ఉండదనే అపోహ ఉండేది. కానీ, ఆ అపోహ‌ను నాశ‌నం చేసి.. వివాహం త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్‌ను […]

మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌`కు టార్గెట్ ఫిక్స్‌!?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మ‌ళ్లీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. జూలై 15 […]

సూప‌ర్ కాంబో..హరీష్‌ శంకర్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..?!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే పూర్తి కానుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, పుష్ప రెండు భాగాలుగా వ‌స్తుండ‌డంతో.. సుకుమార్ ఇప్ప‌ట్లో ఫ్రీ అయ్యే […]

అఖిల్ `ఏజెంట్‌`కి మమ్ముట్టి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ సుంకర, ఎకె ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉండే.. ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర ఉంద‌ని, ఆ రోల్‌లో మ‌లయాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌మ్ముట్టి […]