దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి అందరి చూపులను తనవైపుకు తిప్పుకున్న అందాల భామ హన్సిక.. 52వ సినిమా మై నేమ్ ఈజ్ శృతి. ది హిడెన్ ట్రూత్ అన్నది ట్యాగ్లైన్. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేంద్రరాజు నిర్మిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత హన్సిక తెలుగుతో నటిస్తున్న చిత్రమిది. స్వతంత్య్రభావాలు కలిగిన శృతి అనే […]
Tag: Latest news
శంకర్-చరణ్ సినిమాపై న్యూ అప్డేట్!?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్తో చేయనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్కు సంబంధించి న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. సెప్టెంబర్లో మొదటివారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించి అక్టోబర్లో సెట్స్మీదకు […]
పెళ్లి రద్దు చేసుకున్న మెహ్రీన్..భవ్య బిష్ణోయ్ వార్నింగ్!
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్కు, హరియాణా మాజీ సీఎం భజన లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో గత కొద్ది రోజుల క్రితం రాజస్థాన్లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెహ్రీన్.. భవ్యతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నానని, తమ పెళ్లి జరగదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దాంతో ఆశ్యర్యానికి గురైన నెటిజన్లు మరియు అభిమానులు.. ఎదో పెద్ద కారణంగా వల్లే […]
ఏపీలో 19 లక్షలు దాని కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు స్వల్పంగా పెరగగా.. మరణాలు తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]
తెరపైకి మరో మల్టీస్టారర్..లైన్లోకి అక్కినేని-మెగా హీరోలు!
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సోలో చిత్రాలు చేస్తూనే..మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు స్టార్ హీరోలు. అయితే తాజాగా మరో మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలైన మెగా, అక్కినేని యంగ్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా దర్శకరచయిత దశరథ్ ఓ చిత్రం […]
మహేష్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ న్యూస్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ పెట్లతో కలసి సర్కారు వారి పాట మూవీని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ రెండో షెడ్యూల్ కి కూడా ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ మూవీపై ఎన్ని అంచనాలు ఉన్నాయో దాన్ని మించి మరీ ఆయన తర్వాత ప్లాన్ చేసిన త్రివిక్రమ్ తో చేయబోయే ప్రాజెక్ట్ పై ఉన్నాయి. ఇక మహేష్, త్రివిక్రమ్ నుంచి వస్తున్న హ్యాట్రిక్ […]
బ్రేకింగ్ : ఫిలిప్ఫీన్లో ఘోర విమాన ప్రమాదం…!
ఈ మధ్య వరుస ప్రమాదాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఇక తాజాగా ఫిలిప్ఫీన్లో ఘోర విమాన ప్రమాదం కలకలం రేపింది. ఇందులో దాదాపు 85 మంది ప్రయాణీకులతో వెళ్తున్న మిలటరీ ఫ్లైట్ ఆదివారం దక్షిణ ఫిలిఫ్పీన్లో ప్రమాద వశాత్తు కూలిపోయిందని ఆర్మీ చీఫ్ వివరించారు. సి-130 అనేఏ విమానం కూలిన వెంటనే విపరీతంగా మంటలు వ్యాపించాయని, ఇందులో నుండి 15 మందిని కాపాడామని ఆర్మీ జనరల్ సిరిలిటో సోబెజానా స్పష్టం చేశారు. ప్రావిన్స్లోని జోలో ఐలాండ్లో ఈ మిలిటరీ […]
వైసీపీలోకి పవన్ సోదరి ..?
రీసెంట్గా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రత్నప్రభ పార్టీని వీడనున్నారాఅనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆమెకు కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు అస్సలు బయట కనిపించలేదు. ప్రచార టైమ్ లో జనసేన కార్యకర్తలను ఇంప్రెస్ చేయడానికి జనసేన పార్టీ కండువా కూడా వేసుకున్నారు రత్నప్రభ. పవన్ కళ్యాణ్ కు రాఖీ కట్టి సోదరుడిలా భావిస్తున్నట్లు తెలిపిన ఆమె ఇప్పుడేమో వైస్సార్ కాంగ్రెస్ లో […]
సత్యదేవ్ మూవీకి ప్రెజెంటర్ గా మారిన కొరటాల శివ..?
కథ, సంభాషణల రచయితగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొరటాల శివ నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. యంగ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాకి సమర్పకుడిగా కొరటాల శివ వ్యవహరిస్తున్నారు. ఐతే ఈరోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా పోస్టర్ విడుదల చేయగా.. ఈ పోస్టర్ లో కొరటాల శివ ప్రజెంట్స్ అని రాసి ఉండడం చూడొచ్చు. ఈ బర్త్ డే పోస్టర్ లో సత్యదేవ్ అర్జున్ రెడ్డి మాదిరి గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ […]









