`మై నేమ్‌ ఈజ్‌ శృతి` అంటున్న అందాల హ‌న్సిక‌!

July 5, 2021 at 9:03 am

దేశముదురు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి అంద‌రి చూపుల‌ను త‌న‌వైపుకు తిప్పుకున్న అందాల భామ హ‌న్సిక‌.. 52వ సినిమా మై నేమ్‌ ఈజ్‌ శృతి. ది హిడెన్‌ ట్రూత్ అన్నది ట్యాగ్‌లైన్‌. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వ‌హించ‌బోతున్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

Hansika Motwani's film 'My Name Is Shruti' launched in Hyderabad

ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేంద్రరాజు నిర్మిస్తున్నారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత హ‌న్సిక తెలుగుతో న‌టిస్తున్న చిత్ర‌మిది. స్వతంత్య్రభావాలు కలిగిన శృతి అనే అమ్మాయిగా హ‌న్సిక ఈ చిత్రంలో కనిపించ‌నుంది.

Hansika My Name Shruthi Movie Started in Hyderabad - Sakshi

ప్రతి మగాడి విజయం వెనుక మహిళ ఉండటం సహజమే. కానీ ఓ మహిళ ఎదుర్కొనే సంఘర్షణకు మగాడు కారణమవుతాడు. అతడెవరూ? ఆ సంఘర్షణ నుంచి ఆమె ఎలా బయటపడిందనే ఇంట్ర‌స్టింగ్ క‌థాంశంలో ఈ చిత్రం తెర‌కెక్క‌తోంది.

`మై నేమ్‌ ఈజ్‌ శృతి` అంటున్న అందాల హ‌న్సిక‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts