ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు భారీగా పెరిగితే.. మరణాలు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో […]
Tag: Latest news
బ్యాకప్ అయిన అమలా పాల్..హాట్ లుక్స్తో పిచ్చెక్కిస్తుందిగా!
అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాయక్ సిసిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేరళ కుట్టి.. ఇద్దరమ్మాయిలతో మూవీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అమలా.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టైమ్ లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సిరీస్ కు మంచి టాక్ రావడంతో.. అమలా పాల్ సక్సెస్ను ఫుల్ […]
డైరెక్టర్గా మారుతున్న ప్రముఖ స్టార్ కమెడియన్..?!
ప్రముఖ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వెన్నెల సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన.. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో వెన్నెల కిషోర్ మహా దిట్ట. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్గా మారిపోయిన ఈయన.. త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడట. అయితే ఈయన డైరెక్ట్ చేయబోయేది సినిమాలు కాదని.. వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. […]
ఉపాసన ఇంట పెళ్లి బాజాలు..త్వరలోనే..?
మెగా కోడలు ఉపాసన ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయట. ఉపాసన చెల్లెలు, రామ్ చరణ్ మరదలు, అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు అనుష్పల కామినేనిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్పల అపోలో ఫార్మసీ ఔట్ లెట్ లకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది. అలాగే టాలీవుడ్లో చాలా మంది సినీ ప్రముఖులతో ఈమెకు పరిచయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు టాలీవుడ్, బిజినెస్ ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది అనుష్పల. అయితే తాజాగా అనుష్పాలా తన […]
కూల్ డ్రింక్ తాగి గిన్నిస్ బుక్ ఎక్కిన అమెరికన్..వీడియో వైరల్!
గిన్నిస్ బుక్ ఎక్కడం అంటే మామూలు విషయమా.. ఏదో ఒక అరుదైన అద్భుతం చేస్తేనే గానీ ఆ అదృష్టం లభించదు. అయితే తాజాగా ఓ అమెరికన్ కూల్ డ్రింక్ తాగి.. గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా పౌరుడు ఎరిక్ బ్యాడ్ లాండ్స్ బూకర్ అనే వ్యక్తి.. రెండు లీటర్ల కూల్ డ్రింక్ ను ఓ జార్లో పోసుకుని.. కేవలం 18.45 సెకన్లలోనే తాగేశాడు. ప్రస్తుతం […]
మోహన్బాబు నో చెప్పుంటే సౌందర్య మరణించేది కాదు:ప్రముఖ డైరెక్టర్
అలనాటి అందాల తార, దివంగత నటి సౌందర్యను ఎన్ని తరాలు గడిచినా మరచిపోవడం చాలా కష్టం. తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ ప్రేక్షకులకు మంత్ర ముగ్దులను చేసిన సౌందర్య.. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి, సినీ ప్రియులకు పెద్ద శాపం మరియు చేదు జ్ఞాపకం. అయితే తాజాగా సౌందర్య మరణంపై బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం డైరెక్టర్ కాపుగంటి […]
రీ షూట్కు వెళ్తున్న పవన్ మూవీ..కారణం అదేనట?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే కరోనా సెకెండ్ వేవ్కు ముందు కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మళ్లీ రీ షూట్కు వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. […]
ఎన్టీఆర్-కొరటాల సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29, 2022న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా […]
ఏపీలో కొత్తగా 2,672 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు స్వల్పంగా పెరగగా.. మరణాలు మాత్రం తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]









