వివాదాలకు, వివాస్పద వ్యాఖ్యలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. షూటింగ్ సమయాల్లో మినహా పెద్దగా బయట కనిపించని వెంకీ.. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండరు. ఏ విషయంలో అయినా ఎంత వరకూ మాట్లాడాలో అంత వరకే మాట్లాడతారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల విషయంలోనూ వెంకీ సింపుల్గా తేల్చేశారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం […]
Tag: Latest news
రోజాకి షాక్ ఇచ్చిన సీఎం జగన్..?
వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ తగిలింది. సీఎం జగన్ ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అక్కడ ఫైర్ బ్రాండ్గా ఎమ్మెల్యే రోజా పేరు తెచ్చుకుంది. జగన్ మంత్రి వర్గంలో మంత్రిగా కొలువు తీరాలనుకుంది. కానీ, ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. […]
టీడీపీకి షాక్… మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!
ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ లో రాష్ర్ట అధ్యక్షుడి హోదాలో ఉన్న రమణ టీఆర్ఎస్ గూటికి చేరి గులాబీ కండువాను కప్పుకున్న విషయం మరువక ముందే ఏపీలో మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సమర్పిస్తానని […]
సొంత ఓటీటీ స్టార్ట్ చేసిన షకీలా..!!
కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్కు అమాంతం క్రేజ్ పెరిగి పోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో పుట్టగొడుగుల్లా ఓటీటీలు పుట్టుకు వస్తున్నాయి. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ షకీలా కూడా కొత్త ఓటీటీని ప్రారంభించింది. `కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్` పేరుతో ఓటీటీని స్టార్ట్ చేసిన షకీలా.. ప్రస్తుతం కె.ఆర్ ప్రొడక్షన్ బ్యానర్లో అట్టర్ప్లాప్, రొమాంటిక్ చిత్రాలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు […]
డబ్బు కోసం రాత్రుళ్లు అక్కడ పని చేసేవాడ్ని:విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతూ విలక్షణ నటుడుగా పాన్ ఇండియా స్టాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈయన.. త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ్ `మాస్టర్ చెఫ్` కు హోస్ట్ గా విజయ్ సేతుపతి వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్టార్ స్టేటస్ను అనుభవిస్తున్న విజయ్ సేతుపతి.. ఒకప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నారట. […]
ఆ విషయంలో రాజశేఖర్ కూతురు కూడా హద్దులు దాటేస్తుందిగా!!
జీవిత-రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ స్టార్ కిడ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. నటన పరంగా శివాత్మిక మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం ఈ భామ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తండ, హర్ష పులిపాక దర్శకత్వంలో పంచతంత్రం చిత్రాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో పెద్దగా హవా చూపలేకపోతున్న శివాత్మిక.. కోలీవుడ్లో మాత్రం జోరు చూపిస్తోంది. తమిళంలో ఈ […]
అఖిల్ `ఏజెంట్`లో కీరోల్కు నో చేసిన నాగ్..కారణం అదేనట?!
అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు మూడు సినిమా చేశాడు. కానీ, ఒక్కటీ హిట్ కాలేదు. నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన. ఇక ఐదో చిత్రం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేస్తున్నారు. ఈ మూవీలో ఏజెంట్ అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ […]
పూజా హెగ్డే జోరు..మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ?
ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బుల్లబొమ్మ పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఆఫర్లతో యమా జోరుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తున్న పూజా.. తమిళంలో బీస్ట్ మూవీ చేస్తోంది. మరోవైపు హిందీలోనూ రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో […]
మళ్లీ `ఐస్క్రీమ్`పై మనసు పారేసుకున్న ఆర్జీవీ?!
సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్జీవీ మళ్లీ ఐస్క్రీమ్పై మనసు పారేస్తుకున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవదీప్, తేజస్వి మదివాడలతో ఐస్క్రీమ్ సినిమాను తెరకెక్కించిన ఆర్జీవీ.. ఆ తర్వాత జె. డి. చక్రవర్తి, మృధుల భాస్కర్, నవీనలతో ఐస్ క్రీమ్ 2 తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు ఐస్క్రీమ్ 3ని తెరకెక్కించేందుకు వర్మ సన్నాహాలు […]









