భార‌త్‌లో త‌గ్గిన‌ క‌రోనా కేసులు..4,13,091కు చేరిన మ‌ర‌ణాలు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గితే.. మ‌ర‌ణాలు మాత్రం పెరిగాయి. గ‌త 24 గంటల్లో […]

కెఎల్ రాహుల్‌తో కూతురు ల‌వ్ ఎఫైర్‌..స్పందించిన సునీల్ శెట్టి!

బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు, హీరోయిన్ అథియా శెట్టి.. భారత యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు టెస్టు సిరీస్‌ నిమిత్తం రాహుల్ ఇంగ్లండ్‌లో ఉంటే.. అథియా కూడా అక్క‌డే ఉండ‌టం వీరి ల‌వ్ ఎఫైర్‌ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. అయితే కెఎల్ రాహుల్‌తో కూతురు ప్రేమాయ‌ణంపై సునీల్ శెట్టి తాజాగా స్పందించారు. అతియా ఇంగ్లండ్‌లో తన సోదరుడు […]

నా స‌క్సెస్ సీక్రెట్ అదే అంటున్న ప్రియ‌మ‌ణి!

ప్రియ‌మ‌ణి..ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్రముగ్దులను చేసే ఈ భామ‌.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మ‌రింత జోరుగా దూసుకుపోతోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గుడుపోతంది. ఇటీవ‌లె ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సుచిత్రగా ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్న ప్రియ‌మ‌ణి… ఇప్పుడు నార‌ప్ప సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 20న నార‌ప్ప విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా […]

నాన్న ఫొటో అడిగిన నెటిజ‌న్‌..సాయి ధ‌ర‌మ్‌ తేజ్ షాకింగ్ రిప్లై!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సాయి తేజ్‌.. త‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టించిన రిపబ్లిక్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఫాలోవ‌ర్స్‌తో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని […]

`బాహుబలి`లో న‌య‌న‌తార ఫిక్స‌ట‌?!

బాహుబ‌లిలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించ‌డం ఫిక్స్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బాహుబ‌లిలో న‌య‌న్ న‌టించ‌డం ఏంటీ? ఆల్‌రెడీ ఆ సినిమా రెండు భాగాలుగా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది క‌దా! అని అనుకుంటున్నారా? అయితే న‌య‌న్ న‌టించేది సినిమాలో కాదు వెబ్ సిరీస్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌రి విడుద‌ల త‌ర్వాత ఆనంద్‌ నీలకంఠన్ ద రైజ్‌ ఆఫ్‌ శివగామి పేరుతో ఓ పుస్తకం రాశారు. దాని ఆధారంగా బాహుబలి: […]

`పుష్ప‌` షూటింగ్‌కు మ‌ళ్లీ బ్రేక్‌..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్పరాజ్‌గా క‌నిపించ‌నున్నాడు. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్‌.. మ‌ళ్లీ ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్, ర‌ష్మిక ఇత‌ర తార‌లు కూడా […]

ఏపీలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..29 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు మాత్రం పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]

కేటీఆర్ పై కీలక కామెంట్స్ చేసిన షర్మిల..?

మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల మాటల తూటాలు పేల్చింది. విలేకర్ల సమక్షంలోనే మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. శుక్రవారం మీడియా మీట్ నిర్వహించిన ఆమెను కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా..అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులకే రివర్స్ క్వశ్చన్ వేసింది. ఆమె పక్కన ఉన్న మరో నేత సీఎం కేసీఆర్ కొడుకు అని చెప్పగా నవ్వుకొని అనంతరం ప్రెస్‌మీట్ కొనసాగించింది. ‘మహిళలకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని.. కేటీఆర్ దృష్టిలో మహిళలు […]

ప్రముఖ నిర్మాతపై కేసు..?

మధుర గాయకుడైన గుల్షన్‌ కుమార్‌ పెద్ద కొడుకు, నటి దివ్యా ఖోస్లా భర్త భూషణ్‌ కుమార్‌ పై అత్యాచార కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. భూషణ్‌ కుమార్‌(43) ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ టీ సిరీస్‌ కు చైర్మన్‌ కమ్‌ ఎండీగా కొనసాగుతున్నాడు. అయితే 2017లో తన అప్‌కమింగ్‌ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్‌ తనపై అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు(30) ఆరోపిస్తోంది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై […]