పైన కుర్చీలో క్యూటీగా కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్. చిన్న చిన్న సినిమాలతో కెరీర్ను స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన ఈ అమ్మడు.. తనదైన అందం, అభినయం, నటనతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరి ఇప్పటికైనా ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.. అదేనండీ మన త్రిష కృష్ణన్. నీ మనసు నాకు తెలుసు సినిమాతో […]
Tag: Latest news
అరరే..ఎన్టీఆర్ వల్ల నాగ్కు పెద్ద సమస్యే వచ్చిందిగా..?!
ఎన్టీఆర్ వల్ల నాగార్జునకు సమస్య రావడం ఏంటీ..? అసలు ఏం జరిగింది..? అన్న సందేహాలు టైటిల్ చూడగానే మీకు వచ్చే ఉంటాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలియాలంటే.. లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్పటికే […]
వైరల్ వీడియో: ఆఫర్ల కోసమే సిమ్రాన్ అలా చేస్తుందా..?!
సిమ్రాన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అబ్బాయి గారి పెళ్లి చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, మహేష్ బాబు ఇలా సీనియర్ స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడింది. ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే దీపక్ బగ్గ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సిమ్రాన్.. ఆ తర్వాత సినిమాలకు దూరమవుతూ వచ్చింది. చాలా కాలం నుంచి స్క్రీన్పై కనిపించని […]
ఆ హీరో కోసం `రంభ`లా మారబోతున్న మోనాల్ గజ్జర్?!
మోనాల్ గజ్జర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలు చేసినా.. ఈ గుజరాతీ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో తర్వాత మోనాల్కు వరుస సినిమా ఆఫర్లు వరిస్తున్నారు. మరోవైపు టీవీ షోలతో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ భామ కింగ్ నాగార్జున కోసం రంభ […]
ఏపీలో కొత్తగా 1,546 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న కరోనా కేసులు.. తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,546 […]
ప్రభాస్ సరికొత్త రికార్డ్..ఈయన ముందు ఆ హీరోలు వేస్ట్?
రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్, సలార్ మరియు ప్రాజెక్ట్ కె చిత్రాలు సెట్స్పైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డును లిఖించుకున్న ప్రభాస్.. తాజాగా మరో రేర్ ఫీట్ అందుకున్నారు. తాజాగా ప్రభాస్.. ఫేస్బుక్లో ఫాలో అయ్యేవారి సంఖ్య 24 మిలియన్స్ దాటింది. […]
బిగ్ బ్రేకింగ్ : `పుష్ప`రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా.. ఇటీవలె మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉండే.. తాజాగా ఈ సినిమా […]
కొడుకు చేసిన ఆ పనికి షాకవుతున్న పవన్..నెట్టింట వీడియో వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ల ముద్దుల కుమారుడు అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మంచి ఎత్తు, చక్కటి ఫిజిక్, నూనుగు మీసాలతో చూడమచ్చటగా కనిపించే అకిరా నందన్.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక తాజాగా తనలోని ఓ కొత్త ట్యాలెంట్ను బయటకు తీసి అందరినీ షాక్కు గురి చేశాడు కిరా. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణూ దేశాయ్ తరచుగా తన […]
అందరిముందూ ముద్దులతో రెచ్చిపోయిన శ్రుతీహాసన్..వీడియో వైరల్!
శ్రుతీహాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో పాటు కొత్త బాయ్ఫ్రెండ్, డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో బిజీ బిజీగా గడుపుతోంది. ఎక్కడికి వెళ్లినా బాయ్ఫ్రెండ్తోనే కలిసి వెళ్తున్న శ్రుతి.. పబ్లిక్గానే అతిడితో రొమాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తోంది. శ్రుతీ, శాంతను కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించనే లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియుడితో ఎయిర్ […]









