క్రాక్, వకీల్ సాబ్ వంటి వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి కమ్బ్యాక్ ఇచ్చిన అందాల భామ శ్రుతిహాసన్.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్` చిత్రంలో నటిస్తోంది. అలాగే ఇతర భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్స్ కోసం ముంబై, చెన్నై, హైదరాబాద్ అంటూ తిరుగుతూ వస్తోంది. అయితే అలా ప్రయాణించిన ప్రతీసారి కరోనా పరీక్షలు చేయించుకోడం తప్పనిసరి. అలా హీరో హీరోయిన్లకు మాత్రం ఎన్నో సార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. […]
Tag: Latest news
ఏపీలో స్వల్పంగా దిగొచ్చిన కరోనా కేసులు..లేటెస్ట్ లిస్ట్ ఇదే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. మొన్నటితో పోలిస్తే.. నిన్న కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,859 పాజిటివ్ […]
విజయ్ `బీస్ట్` సెట్స్లో సందడి చేసిన ధోనీ..పిక్స్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం చేస్తున్న చిత్రం `బీస్ట్`. విజయ్ 65వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సన్పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జరుగుతోంది. అయితే టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బీస్ట్ సెట్స్లో సందడి చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీ […]
నా ఎనర్జీకి కారణం అదే..ఓపెన్గానే ఆ విషయం చెప్పిన సునీత!
పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి పరిచయాలు అవసరం లేదు. తన మధురమైన గొంతుతో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకుల మదిని గెలుచుకున్న సునీత.. ఈ మధ్యే మ్యాంగో అధినేత, వ్యాపారవేత్త అయిన రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సునీత.. కెరీర్ను కూడా సక్సెస్ ఫుల్గా రన్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉండే సునీత.. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, వృతిపరమైన విషయాలను […]
`కేజీఎఫ్ 2`కు భారీ ఓటీటీ ఆఫర్..తగ్గేదే లే అంటున్న యష్!
కోలీవుడ్ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. కేజీఎఫ్ర్1 కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా.. సంజయ్ దత్ విలన్గా కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూనే ఉంది. ఈ […]
`సలార్` నుండి మరో వీడియో లీక్..అదిరిన ప్రభాస్ లుక్!
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సలార్`. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు మొదటి నుంచి లీకుల బెడద తప్పడం లేదు. గతంలో సలార్ షూటింగ్ లొకేషన్ నుండి పలు ఫొటోలు, వీడియోలు బయటకి వచ్చి.. […]
చిరుపై నాగబాబు పొగడ్తలు..మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్?!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా సరికొత్త లుక్లో దర్శనమిచ్చారు. లైట్ పింక్ టీషర్ట్, జీన్స్ ధరించి యంగ్ అండ్ డైనమిక్గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలిచారు. దాంతో చిరు ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే చిరు లేటెస్ట్ లుక్పై బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. పొగడ్తల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు తన సోషల్ మీడియాలో మెగా హీరోల మధ్యలో చిరు ఉన్న పిక్ను షేర్ చేశారు. […]
భారత్లో మళ్లీ 40వేలకు పైగా కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో.. మళ్లీ కరోనా స్పీడ్ పెంచింది. ఇరవై వేలకు లోపుగా నమోదైన రోజూవారీ కేసులు.. ఇప్పుడు 40 వేలకు పైగా వస్తున్నాయి. గత 24 గంటల్లో […]
బాలయ్యకు విలన్గా ఆ స్టార్ హీరో..ఇక దబిడి దిబిడే!?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య.. తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేయబోతున్నాడు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితం కానుంది. అయితే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. […]









