ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ అనుకున్న‌ది జ‌రుగుతుందా..ఇప్పుడిదే హాట్ టాపిక్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం అక్టోబ‌ర్ 13న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. అయితే బిగ్ స్క్రీన్ కంటే ముందే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు స్మాల్ స్క్రీన్ పై సంద‌డి చేయ‌నున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జెమినీ టీవీలో ప్ర‌సారం కాబోతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు(ఇఎంకే)` అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న సంగతి […]

శ్రియా పాట‌, భ‌ర్త ఆట‌..చివ‌ర్లో ఊహించ‌ని షాక్‌: వైర‌ల్ వీడియో

శ్రియా సరన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాష‌ల్లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసిన శ్రియా.. త‌న‌కంటూ స్పెస‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడిన శ్రియా.. 2018లో ప్రియుడు, రష్యన్‌కు చెందిన క్రీడాకారుడు అండ్రీ కొచ్చీవ్‌ను వివాహం చేసుకుంది. ఇక వివాహం త‌ర్వాత సోష‌ల్ మీడియాలో మ‌రింత యాక్టివ్ అయిన శ్రియా.. ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ర్త‌తో ఏదో ఒక వీడియో చేస్తూ అభిమానుల‌ను […]

త‌మ‌న్నాను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా..సెగ‌లు పుట్టిస్తోందిగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు గ‌డుస్తున్నా.. త‌మ‌న్నా హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం […]

దేశంలో కొత్త‌గా 40,120 క‌రోనా కేసులు..585 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి అనుకుంటున్న‌ త‌రుణంలో.. మ‌ళ్లీ క‌రోనా స్పీడ్ పెంచింది. ఇర‌వై వేల‌కు లోపుగా న‌మోదైన రోజూవారీ కేసులు.. ఇప్పుడు 40 వేల‌కు పైగా వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో […]

షురూ అయిన చిరు `లూసిఫర్` రీమేక్‌..డైరెక్ట‌ర్ ట్వీట్ వైర‌ల్‌!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ హిట్ లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. థ‌మ‌న్ ఈ మూవీని సంగీతం అందిస్తున్నారు. అయితే నేటి నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. షూటింగ్ లోకెషన్‍లో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ రాజన్, స్టంట్ మాస్టర్ సిల్వతో కలిసి దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ తల్లిదండ్రుల […]

ప‌వ‌న్ టైటిల్‌ను కొట్టేసిన బాల‌య్య భామ‌..వ‌ర్కోట్ అవుతుందా?

విద్యా బాలన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాల‌య్య జోడీగా న‌టించిన విద్యా బాల‌న్‌.. న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తున్న ఈ భామ‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిట్ టైటిల్ కొట్టేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో సురేష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. […]

మ‌హేష్‌తో `పుష్ప‌` డైరెక్ట‌ర్ మంత‌నాలు..అందుకోస‌మేనా?

అల్లు అర్జున్‌తో `పుష్ప‌` సినిమాను చేస్తూ బిజీగా ఉన్న క్రియేట్ డైరెక్ట‌ర్ సుకుమార్‌.. తాజాగా మ‌హేష్, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న `స‌ర్కారు వారి పాట‌` మూవీ సెట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. మ‌హేష్‌ను క‌లిసేందుకే షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చిన సుక్కు.. ఆయ‌న‌తో చాలా సేపు మంత‌నాలు జ‌రిపారు. వీరి మీటింగ్‌కు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక ఈ ఇద్దరు కలవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్‌‌‌తో సుకుమార్ సినిమా చేయబోతున్నారా అన్న […]

ఏంటీ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కు స‌మంత అంత సంపాదిస్తుందా?

ఎలాంటి బ్యాగ్‌ గ్రౌండ్‌, సపోర్ట్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌మంత‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన‌ప్పుడే నాగ‌చైత‌న్యను ప్రేమ వివాహం చేసుకుని.. అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయింది. ఇక పెళ్లి త‌ర్వాత కూడా ఈమె హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆఫ‌ర్లు రావ‌డం ఆగ‌లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. […]

ఆ డైరెక్ట‌ర్ అంటే భ‌య‌మంటున్న కియారా..కానీ..?

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కే ప‌రిమితం అయిపోయింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు వారిని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మైంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో కియారా హీరోయిన్‌గా ఫిక్స్ […]