ప‌వ‌న్‌కు ఊహించ‌ని షాకిచ్చిన తెలంగాణ పోలీసులు..ఏమైందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అస‌లు ఇంత‌కీ ఏమైందంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నిన్న‌ ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా.. ఆ […]

ఏపీలో కొత్త‌గా 1,378 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే మొన్న‌టి పోలిస్తే నిన్న పాజిటివ్ కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]

PSPK 28: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న ఒకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో హ‌రీష్ శంక‌ర్ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించ‌బోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆయ‌న అభిమానుల‌కు […]

ప‌వ‌న్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ఆగ‌ర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి కొత్త షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే నేడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ […]

న‌య‌న్‌ను ప్రేమ‌గా విఘ్నేష్ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ ప్రేమాయ‌ణం గురించి అంద‌రికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండీ రిలేష‌న్‌లో ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఇప్ప‌టికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. అంతేకాదు, పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అంద‌రి చేత ఔరా అనిపిస్తున్నారు. ఇక త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ఈ జంట ఇప్ప‌టికే గ‌ప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. న‌మ‌న్‌ను అమితంగా ప్రేమిస్తున్న విఘ్నేష్‌.. […]

బిగ్ బ్రేకింగ్‌: బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా కన్నుమూత!

`బాలికా వధు` సీరియ‌ల్‌ హీరో, బాలీవుడ్ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా క‌న్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో ఆకస్మాత్తుగా ఆయ‌న ప్రాణాలు విడిచారు. హాస్ప‌ట‌ల్‌కి తీసుకువెళ్లినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. శుక్లా మరణాన్ని ముంబైలోని కూపర్‌ ఆసుపత్రి ధృవీకరించింది. ప్ర‌స్తుతం సిద్ధార్థ్ శుక్లా మ‌ర‌ణ వార్త సంచ‌ల‌నంగా మారింది. 40 ఏళ్ళకే ఆయ‌న మృతి చెందడం అభిమానుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు. కాగా, మోడల్​గా పరిచమైన సిద్దార్థ్.. బుల్లితెర సీరియల్ బాలికా వధు(తెలుగులో […]

విజిల్స్ వేయిస్తున్న‌ `భీమ్లా నాయక్` ఫ‌స్ట్ సింగిల్‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. `సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు […]

బ‌న్నీతో విజ‌య్ దేవ‌ర‌కొండ పోటా పోటీ..ఇద్ద‌రూ త‌గ్గ‌డం లేదుగా!

ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రెటీలు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్నారు.ఎప్ప‌టిక‌ప్పుడు వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా షేర్ చేస్తూ.. ఫాలోవ‌ర్స్‌ను భారీగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, రెడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ పోటా పోటీ ప‌డుతున్నారు. మొన్నీ మ‌ధ్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ‌న్నీ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఏకంగా 13 మిలియన్ల‌కు చేరుకుంది. దాంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ ఉన్న హీరోగా బ‌న్నీ రికార్డు క్రియేట్ […]

ఫ‌స్ట్ మూవీకి ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా..?అస్స‌లు న‌మ్మ‌లేరు!

మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడప తొక్కిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. `ఖయామత్ సే ఖయామత్ తక్` అనే హిందీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నటుడు సుమంత్ చెల్లెలు సుప్రియ హీరోయిన్‌గా న‌టించింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబరు 11న విడుద‌లై ఓ మోస్త‌రుగా […]