టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ చందు మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `కార్తికేయ 2`. బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో నిఖిల్కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ […]
Tag: Latest news
సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ..సైడైన నాగార్జున..కారణం అదేనట?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివరించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు వారికి జగన్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబర్ 4న సినీ పెద్దలు జగన్తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్తో జరగనున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి […]
సిద్ధార్థ్ శుక్లా మృతిపై అనుమానాలు..పోస్ట్మార్టమ్లో ఏం తేలిదంటే?
బుల్లితెర నటుడు, బిగ్బాస్ సీజన్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈయన హఠాన్మరణాన్ని అభిమానులు, బిగ్బాస్ కంటెస్టెంట్లు, ఇతర బుల్లితెర ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ శుక్లా కేవలం 40 ఏళ్లకే మరణించడం సంచలనంగా మారింది. మరోవైపు ఈయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకునే శుక్లా… డైలీ వర్కవుట్స్, ఎక్సర్ సైజెస్ తో బాడీని ఫుల్ ఫిట్ […]
మరో వివాదంలో శంకర్..చిక్కుల్లో చరణ్ సినిమా..?!
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మధ్య వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన ఇష్యూస్తో ఇబ్బంది పడ్డ శంకర్.. ఆ తర్వాత అపరిచితుడు రీమేక్ వివాదంతో సతమతమయ్యాడు. ఇక ఇప్పుడు చరణ్ సినిమా సైతం చిక్కుల్లో పడింది. శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ […]
భారత్లో కొత్తగా 45,352 కరోనా కేసులు..భారీగా తగ్గిన మరణాలు!
పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుంటోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న కూడా […]
సిద్దార్థ్ చనిపోయాడంటూ పోస్టులు..ఎమోషనల్ అయిన హీరో!
తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే ఈయన చనిపోయాడంటూ.. ‘రిప్ సిద్దార్థ్’ అనే పోస్టులు గతంలో చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. నిన్న యువ నటుడు, బిగ్బాస్ విన్నర్ సిద్దార్థ్ శుక్లా హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తూ సిద్దార్థ్ శుక్లా ఫొటోకు బదులుగా హీరో సిద్ధార్థ్ ఫొటోని పెట్టి […]
పవన్ మూవీలో పూజా హెగ్డే..ఆ ట్వీట్తో హింటిచ్చిన బుట్టబొమ్మ?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కెరీర్లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. ఇక ఈ చిత్రంలో పవన్ కు జోడీగా పూజా హెగ్డే నటించబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు..నేడే ఈడీ ముందకు రకుల్!
ముగిసిపోయిందనుకున్న టాలీవుడ్ర డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చి తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్కు చెందిన 12 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసి.. విచారణ షురూ చేసింది. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ కమ్ నిర్మాత ఛార్మి కౌర్ను ఈడీ విచారించింది. అయితే ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానున్నారు. […]









