టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పాత్ర చేసిన ది బెస్ట్ ఇచ్చేస్తుంది సామ్. ముఖ్యంగా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఈ మధ్య విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో రాజీ అనే నెగెటివ్ పాత్రలో సమంత అదరగొట్టేసింది. ఆమె పాత్రలో మరొకరని ఊహించటం కష్టం. అంతలా పాత్రలోకి వెళ్లిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో […]
Tag: Latest news
64 రోజుల్లో పూర్తైన `రిపబ్లిక్` షూట్..అదిరిన మేకింగ్ వీడియో!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ దేవ్ కట్టా కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 1న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ మేకింగ్ […]
ఆ ఒక్క మాటతో మహేష్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషీ చేసిన సాయి పల్లవి..!
ఒక్క మాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను సాయి పల్లవి ఫుల్ ఖుషీ చేసేసింది. ఇంతకీ సాయి పల్లవి చెప్పిన ఆ ఒక్క మాట ఏంటో తెలుసుకోవాలనుందా.. మరి లేటెందుకు అసలు మ్యాటర్లోకి వెళ్లిపోదాం పదండీ… సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన `లవ్ స్టోరి` చిత్రం సెప్టెంబర్ 24న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాంతో సినీ ప్రముఖులు సైతం తమదైన శైలిలో లవ్ స్టోరిపై రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే […]
`లక్ష్య`పై న్యూ అప్డేట్..టార్గెట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లక్ష్య`. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై నిర్మితమైన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా […]
ఏపీలో ఊహించని రీతిలో పడిన కరోనా కేసులు..కారణం ఏంటంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేలకు లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న మాత్రం ఊహించని రీతిలో పడిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
హీరో సూర్య తొలి సంపాదన ఎంతో తెలుసా..అస్సలు నమ్మలేరు!
హీరో సూర్య గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్. తమిళ సినీ నటుడు శివకుమార్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సూర్య.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. సూర్య తమిళ హీరో అయినప్పటికీ.. టాలీవుడ్లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. 2006 లో హీరోయిన్ జ్యోతికను పెళ్లాడిన సూర్య.. ప్రస్తుతం ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు పలు సేవా కార్యక్రమాలను కూడా […]
అడివి శేష్ అభిమానులకు అదిరిపోయే గుడ్న్యూస్..!
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. డెంగీ బారినపడిన ఆయన రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవడంతో సెప్టెంబర్ 18న హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దాంతో ఆయన అభిమానులు తె కంగారు పడిపోయారు. అడివి శేష్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాక్షించారు. అయితే తాజాగా అడివి శేష్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పాడు. గత కొన్ని రోజుల నుంచి హాస్పటల్లోనే చికిత్స తీసుకుని అడివి […]
నడుమందాలతో పిచ్చెక్కిస్తున్న యాంకర్ దీపికా పిల్లి..ఫొటోలు వైరల్!
దీపికా పిల్లి.. ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు. టిక్టాక్, ఇన్స్టా వీడియోలతో పాపులర్ అయిన ఈ అందాల భామ.. ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ 13 ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఢీ షోలో రష్మితో కలిసి టీం లీడర్గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఈ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో అభిమానులను సంపాదించుకున్న దీపికా.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర […]
హమ్మయ్య..చైతు-సామ్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన పవన్..?!
గత కొద్ది రోజుల నుంచి నాగచౌతన్య, సమంత వార్తల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం.. వీరి విడాకుల వ్యవహారమే. సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్లో ఒకరైన చైతు-సామ్లు డివోర్స్ తీసుకోబోతున్నారన్న ప్రచారం బయటకు రావడంతో.. వీరిద్దరిపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రధాన మీడియా సైతం వారిద్దరిపైనే ఫొకస్ పెట్టేసింది. దాంతో ఎక్కడ చూసినా వీరిద్దరికి సంబంధించిన వార్తలే దర్శనమిచ్చేవి. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చైతు-సామ్లకు బిగ్ […]









