సైకిల్‌పై దూసుకుపోతున్న‌ స‌మంత‌..నెట్టింట వీడియో వైర‌ల్‌!

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా భ‌ర్త నాగ చైత‌న్య నుంచి స‌మంత విడాకులు తీసుకోబోతోంద‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో.. ఆమె ఏం చేసినా, ఎక్క‌డ‌కు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టిన తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య చైతు లేకుండానే స‌మంత ఫ్రెండ్స్‌తో గోవా టూర్‌కు వెళ్లి మ‌స్తు ఎంజాయ్ చేసింది. అయితే గోవాలో స‌మంత త‌న స్నేహితుల‌తో […]

భార‌త్‌లో అదుపులోకి వ‌స్తున్న క‌రోనా..తాజా కేసులెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 26,041 మందికి […]

`లవ్ స్టోరి` కలెక్షన్స్.. బాక్సాఫీస్ వ‌ద్ద చైతు ఊచకోత!

నాగ చైత‌న్య, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము సెప్టెంబ‌ర్ 24న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక మొద‌టి నుంచీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసేస్తుంది. తొలి రోజు తెలంగాణ‌లో రూ.3 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.2.6 కోట్లు కొల్ల‌గొట్టింది. నిన్న ఆదివారం […]

బ‌న్నీకి బాలీవుడ్ స్టార్ క‌పుల్ బిగ్ షాక్..ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ క‌పుల్ రణ్‌వీర్ సింగ్‌, దీపికా పడుకోణెలు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అస‌లు ఇంతకీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల […]

`రిప‌బ్లిక్‌`లో త‌న పాత్రేంటో లీక్ చేసేసిన ఐశ్వర్య రాజేష్!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు క‌లిసి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుము ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఐశ్వ‌ర్య రాజేష్‌.. ఎన్నో విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే రిప‌బ్లిక్‌లో త‌న పాత్రేంటో కూడా లీక్ చేసేసింది. […]

ఫ్యాన్స్‌కు స‌రికొత్త స‌వాల్ విసిర‌న నాగ‌శౌర్య‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య త‌న ఫ్యాన్స్‌కు స‌రికొత్త స‌వాల్ విసిరాడు. ఆ స‌వాల్ ఏంటీ..? అస‌లు విష‌యం ఏంటో..? తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నాగ‌శౌర్య ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ల‌క్ష్య‌` ఒక‌టి. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో ‘లక్ష్య’ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా […]

ర‌ష్మిక వాట్సాప్ వాల్‌పేపర్‌లో ఎవ‌రి ఫొటో ఉంటుందో తెలుసా?

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. దాంతో క్ష‌ణం తీరిక లేకుండా వరుస షూటింగ్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే ఇప్పుడు ఈ భామ శర్వానంద్ హీరోగా వస్తోన్న `ఆడవాళ్లు మీకు […]

ఫ్యాన్స్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ గుడ్‌న్యూస్..ఇక రేపు పండ‌గే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో `లైగ‌ర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నటి చార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ క‌లిసి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా త‌న అభిమానుల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పాడు. రేపు అనగా, సెప్టెంబర్ […]

ఏపీలో కొత్త‌గా 1,184 క‌రోనా కేసులు.. తాజా లెక్క‌లు ఇవే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు అతి స్వ‌ల్పంగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 […]