సాయి ధరమ్ తేజ్ నటించిన `రిపబ్లిక్` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను పొలిటిక్ ఈవెంట్గా మార్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సినిమా టికెట్స్ రేట్లు, ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు విషయంలో జగన్ సర్కార్పై పవన్ విమర్శలు గుప్పించారు. దాంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఏపీ మంత్రులు పవన్పై విరుచుకుపడుతున్నారు. అయితే మరోవైపు పలువురు హీరోలు పవన్కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే హీరో […]
Tag: Latest news
ఆ స్టార్ హీరో భార్యకు ప్రభాస్ సూపర్ ట్రీట్..ఖుషీ అయిన హీరోయిన్!
పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. సినిమా విషయం పక్కన పెడితే.. ప్రభాస్ మంచి ఫుడ్ లవర్. రకరకాల వంటలను తాను తినడమే కాదు.. తన చుట్టూ ఉన్న వారికి సైతం పెడుతుంటారు. ముఖ్యంగా సెట్లో ప్రభాస్ ఉన్నారంటే ఇక యూనిట్ సభ్యులందరికీ పండుగే. ఎప్పటికప్పుడు షూటింగ్లో ఉన్న వారందరికీ వెరైటీ వంటకాలను వండించి రుచి చూపిస్తుంటారాయన. అంతేకాదు, కొందరు సెలబ్రెటీలకు టెస్టీ ఫుడ్ […]
స్పెయిన్లో 3 వారాలు మకాం వేయబోతున్న మహేష్..కారణం అదే!
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెయిన్కి వెళ్లబోతున్నారు. అక్కడే మూడు వారాలు మకాం కూడా వేయబోతున్నారట. అయితే ఇదేదో ఫ్యామిలీ ట్రిప్ కాదండోయ్.. షూటింగ్ ట్రిప్పే. ప్రస్తుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే […]
బీచ్లో అమలా పాల్ బికినీ అందాలు..ఫొటోస్ వైరల్!
అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన `నాయక్` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు లాంటి చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ.. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో పోషిస్తున్న అమలా.. ఈ మధ్య `కుడి ఎడమైతే` వెబ్ సిరీస్తో లాంగ్ గ్యాప్ […]
భారత్లో కొత్తగా 28,326 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. దేశంలో గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు రెండు రోజులగా మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో […]
ఆయన రెడ్డే నువ్వు రెడ్డే..దిల్ రాజుపై పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవకట్ట కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కాబోతుండగా.. నిన్న మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన పవన్ కళ్యాణ్.. తన అగ్రెసివ్ స్పీచ్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ తన సుధీర్ఘ ప్రసంగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ను కాస్త పొలిటికల్ ఈవెంట్గా మార్చేశాడు. ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టిక్కెట్ల రేట్లు, ప్రభుత్వ […]
కొత్త అవతారం ఎత్తబోతున్న రానా..సక్సెస్ అవుతాడా?
దగ్గుబాటి రానా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటి వరకు తన విలక్షణమైన నటనతో మంచి నటుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రానా.. ఇప్పుడు గాయకుడిగా మారబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో ఆలోచన రేకెత్తించే ఓ విప్లవ గీతానికి రానా వాయిస్ బాగుంటుందని దర్శకుడికి […]
బిగ్బాస్-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆ బ్యూటీనే అట!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో మూడో వారం కూడా పూర్తి కాబోతోంది. ఇప్పటికే 7ఆర్ట్స్ సరయు, సీరియల్ నటి ఉమాదేవిలు ఎలిమినేట్ కాగా.. ఈ వారం మరొకరు దుకాణం సద్దేయనున్నారు. ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే.. శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక, లహరి నామినేట్ అయ్యారు. వీరిలో మానస్, శ్రీరామ్లు భారీ ఓటింగ్తో దూసుకుపోతుండగా.. వారి వెనక ప్రియాంక కూడా అత్యధిక ఓట్లు దక్కించుకుంటోంది. శనివారం ఎపిసోడ్లో శ్రీరామ్, ప్రియాంకలను […]
కొత్త కారు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్..రేటు తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమా ఎన్టీఆర్ సరసన ఆడిపాడిన ఈ అందాల భామ.. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా మలయాళంలో మాత్రం మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. నటిగానే కాకుండా సింగర్గానూ తానేంటో ఫ్రూవ్ చేసుకున్న మమతా.. క్యాన్సర్ రావడంతో దాదాపు పదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ మధ్య సెకెండ్స్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ భామ.. ప్రస్తుతం పలు […]









