స్టేజ్పై పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే.. ఫ్యాన్స్ మీదికి రావడం ఆయన్ని కింద పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ పవన్ ఎప్పుడూ అభిమానులను విసుక్కో లేదు. కానీ, తాజాగా మాత్రం పవన్ స్టేజ్ మీదే అభిమానిపై చేయి చేసుకోవడం ఎవరూ జీర్ణించుకోలేపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్ ` షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 1న థియేటర్స్లో విడుదల చేయబోతున్నారు. […]
Tag: Latest news
అయ్యయ్యో..సాయి పల్లవిని మహేష్ అలా అనేశాడేంటి?!
సాయి పల్లవి బాడీలో ఎముకలు ఉన్నాయా..? అని అనేశాడు మహేష్. అసలు ఎందుకు ఆమెను అలా అన్నాడు..? దాని వెనక కారణం ఏంటీ..? అన్న విషయాలు తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. భారీ అంచనాలు నడుము శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. పలువురు సెలబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా […]
అఖిల్ సినిమా మళ్లీ వాయిదా.. కొత్త డేట్ అదేనట?!
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే […]
గొడ్డలి పట్టి గుడ్ న్యూస్ చెప్పిన వైష్ణవ్ తేజ్..మ్యాటరేంటంటే?
ప్రముఖ డైరెక్టర్ క్రిష్, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కొండ పొలం`. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. సాయిబాబు – రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ గొడ్డలి పట్టి తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా ట్రైలర్ను సెప్టెంబర్ 27వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 3:33 నిమిషాలకు విడుదల చేస్తున్నామని […]
ఏపీలో భారీగా పడిపోయిన కరోనా మరణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు, మరణాలు భారీగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,167 పాజిటివ్ కేసులు […]
ప్రేమలో పడ్డ చరణ్.. తెగ బాధపడుతున్న ఉపాసన..!?
టాలీవుడ్ క్యూట్ కపుల్స్లో రామ్ చరణ్-ఉపాసన జంట ఒకటి. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకుని మరీ అంగరంగ వైభవంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం జరగగా.. అప్పటి నుంచీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మరొకరితో ప్రేమలో పడ్డాడు. భర్త మరొకరితో ప్రేమలో పడితే ఏ భార్యకైనా ఎంతో బాధగా ఉంటుంది. అలాగే ఉపాసన కూడా తెగ బాధ పడుతుందట. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందండోయ్.. […]
`పుష్ప` నుంచి బ్రేక్ తీసుకుని మరీ దుబాయ్ వెళ్లిన బన్నీ..కారణం అదే!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్గా, ఫహాద్ ఫాజిల్ విలన్గా కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని మరీ బన్నీ దుబామ్ వెళ్లారు. కరోనా వలన పెద్దగా టూర్స్ వేయలేకపోయిన బన్నీ.. టైట్ […]
భారత్లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..290 మంది మృతి!
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. దేశంలో గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు నిన్న స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్లో 29,616 మందికి […]
ఆమెతో నటించాలంటేనే భయం అంటున్న మహేష్!
బాలనటుడిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్రసీమలో తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్న ఈయన.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించగలిగే మహేష్ కు.. ఒకరితో నటించాలంటే చాలా భయమట. ఇంతకీ ఆ ఒకరు ఎవరో కాదు.. ఆయన కుమార్తె సితార. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబునే తెలిపారు. […]









