డాషింగ్ & డేరింగ్ డేరెక్టర్ పూజా జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసి సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ బర్త్డే నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముక్షులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పూరీకి స్పెషల్ విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే పూరీ సర్.. ఆనందం మరియు […]
Tag: Latest news
`మా` ఎన్నికలు.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేసిన మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో.. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఇప్పటికే పోటీలో ఉన్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరియు ఆయన ప్యానల్ సభ్యులు నామినేషన్ వేశారు. అయితే ఈ రోజు మా అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు కూడా నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు భారీ ర్యాలీతో ఆయన ఫిల్మ్ ఛాంబర్కు చేరుకున్నారు. దాసరి […]
పోసానికి పవన్ స్ట్రోంగ్ కౌంటర్..కుక్కలతో పోల్చుతూ ట్వీట్!?
`రిపబ్లిక్` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై, మంత్రులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ను వైఎస్ఆర్సీపీ నేతలు ఏకిపారేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీనేత సినీ నటుడు, దర్శకుడు, రచయత పోసాని కృష్ణమురళి కూడా పవన్పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ప్రజల మనిషి కాదు, సినిమా పరిశ్రమ మనిషి కూడా కాదని విమర్శించారు. పవన్ రెమ్యూనరేషన్పై, ఆయన అభ్యంతరకరంగా భాషపై విమర్శలు […]
ప్రముఖ ఓటీటీకి `మహా సముద్రం`..భారీ రేటుకి కుదిరిన డీల్?
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహా సముద్రం`. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 14న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఇటీవల విడుదల ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ను దక్కించుకోవడంతో పాటుగా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇదిలా […]
శారీలో శ్రద్ధా దాస్ హాట్ షో..ఇంటర్నెట్ ని ఊపేస్తున్న లేటెస్ట్ పిక్స్!
శ్రద్ధా దాస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో చేసింది. హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. కానీ, ఎక్కడా స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఎంత అందం ఉన్నా.. ఈ భామకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఈ క్రమంలోనే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తున్న శ్రద్ధా సోషల్ మీడియాలో […]
భారత్లో కొత్తగా 18,795 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 18,795 మందికి […]
మంచు విష్ణుకు బాలయ్య ఫోన్..ఏం మాట్లాడారంటే?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గత కొద్ది నెలల నుంచీ సినీ ఇండస్ట్రీలో వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతుండగా.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక ఇటీవలె తన ప్యానల్ను ప్రకటించిన మంచు విష్ణు.. జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. బాలయ్యకు తనకు ఫోన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..ఇండస్ట్రీ పెద్దలు […]
ఎన్టీఆర్-కొరటాల మూవీపై నయా అప్డేట్..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్?!
రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించినా.. ఇప్పటి వరకు సెట్స్పైకి వెళ్లలేదు. పైగా మొన్నీ మధ్య ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ అసలు పూర్తే కాలేదంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో తాజాగా ఈ మూవీపై […]
చిరు `భోళా శంకర్`కి మెహర్ రమేష్ పారితోషకం ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. తమిళంలో సూపర్ హిట్ అయిన `వేదాళం` మూవీకి ఇది రీమేక్. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటించబోతుంది. అలాగే ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి హిట్స్ లేక, సరైన అవకాశాలు రాక లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్కు చిరు పిలిచి మరీ ఈ అవకాశం ఇచ్చారు. దాంతో ఈ సినిమాతో ఎలాగైన […]









