కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 259 పాజిటివ్ […]
Tag: Latest news
బాలయ్యకు సర్జరీ..ఆందోళనలో ఫ్యాన్స్..అసలేమైందంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ హాస్పటల్లో అడ్మిట్ అయ్యారు. కుడి భుజం తీవ్రంగా నొప్పి పుట్టడంతో.. బాలయ్య వెంటనే హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడి వైద్య నిపుణులు నేడు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరియు టీడీపీ నేతలు ఆందోళన చెందుతుండగా.. కేర్ ఆసుపత్రి వైద్యులు తాజాగా బాలయ్య హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యంగా బాగానే ఉందని..ఆందోళన చెందాల్సిన […]
అనసూయ బాటలోనే సుమక్క..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
అనసూయ భరధ్వాజ్.. ప్రస్తుతం ఈ భామ బుల్లితెర హాట్ యాంకర్గానూ, మరోవైపు వెండితెరపై స్టార్ హీరోల చిత్రాల్లో అద్భుతమైన పాత్రలను పోషిస్తూ మంచి నటిగానూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈమె బాటలోనే యాంకర్ సుమ కూడా నడవబోతోంది. అవును, సుమక్క కూడా వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ టాప్ యాంకర్గా దూసుకుపోతున్న సుమ.. ఇకపై సినిమాల్లోనూ సందడి చేయబోతోంది. ఈ విషయాన్ని ఎవరో కాదు.. స్వయంగా సుమనే తెలిపింది. ట్విట్టర్ వేదికగా […]
హాట్ లుక్స్తో పిచ్చెక్కించేస్తున్న మెహ్రీన్..నెట్టింట పిక్స్ వైరల్!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సంతోష్ శోభన్ సరసన ఈమె నటించిన `మంచి రోజులు వచ్చాయి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఎఫ్3లో వరుణ్ తేజ్కు జోడీగానూ మెహ్రీన్ నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఈమె చేతుల్లో […]
గెట్ రెడీ..`ఆచార్య` సెకెండ్ సింగిల్పై అప్డేట్ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రమే `ఆచార్య`. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్కి మంచి రెస్పాన్స్ రాగా.. ఆచార్య మేకర్స్ తాజాగా సెకెండ్ సింగిల్పై కూడా అప్డేట్ ఇచ్చేశారు. పూజా […]
రాజ్ కుంద్రా సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్.. కారణం ఏంటంటే …?
బాలివుడ్ నిర్మాత.. బిజినెస్ మ్యాన్, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల వీడియోల వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసందే. అతడు పలువురు నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. అందులో నటి షెర్లిన్ చోప్రా అతడి పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. లైంగిక వేధింపుల కేసులో 2021 ఏప్రిల్ లో రాజ్ కుంద్రా పై ఎఫ్ ఐ ఆర్ జారీ అయ్యింది. ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తన […]
`రావణాసుర` గా రాబోతున్న రవితేజ..ఇక ఫ్యాన్స్కి పూనకాలే?!
మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రమేశ్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చిత్రానికి పూర్తి చేసుకున్న ఈయన.. ఇప్పుడు శరత్ మండవతో `రామారావు ఆన్ డ్యూటీ`, నక్కిన త్రినాథరావుతో `ధమాకా` సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు ఇంకా పూర్తిగాక ముందే తన 70వ చిత్రాన్ని సైతం రవితేజ ప్రకటించాడు. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించబోతుండగా.. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. […]
సమంతతో తాప్సీ కీలక చర్చలు..ఎందుకోసమో తెలుసా?
టాలీవుడ్లో పలు చిత్రాలు చేసి ఆపై బాలీవుడ్కి మకాం మార్చేసిన తాప్సీ.. అక్కడ బాగానే సక్సెస్ అయింది. బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కేరాఫ్ అడ్రస్గా మారిన తాప్సీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలాగే ఇటీవలె ఈ భామ నిర్మాతగానూ మారి ‘అవుట్సైడర్స్ ఫిల్మ్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఆరంభించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. తాప్సీ తన బ్యానర్పై మొదటి చిత్రాన్ని టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతో చేయబోతోందట. అది కూడా ఓ […]
మరోసారి అలా రెచ్చిపోయిన ప్రగతి..వీడియో చూస్తే చెమటలే!
నటి ప్రగతి.. ఈ పేరుకు పరిచయాలు అసవరం లేదు. కెరీర్ తొలినాళ్లలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ప్రగతి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. హీరో, హీరోయిన్లకు తల్లి, అక్క, వదిన, అత్త వంటి పాత్రలు పోషిస్తూ స్క్రీన్పై ఎంతో పద్ధతిగా కనిపించే ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా దర్శనమిస్తుంటుంది. ఎప్పటికప్పుడు జిమ్ వీడియోలను, హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ […]









