హలో..హలో..టైటిల్ చూసి ఖంగారు పడకండి. ఆఫరేషన్ అంటే మీరు అనుకున్నది కాదు..భారతదేశానికి సంబంధించిన అతి పెద్ద సీక్రెట్ ఆపరేషన్. పూర్తి విరాల్లోకి వెళ్తే.. రష్మిక మందన్నా `మిషన్ మజ్ను` అనే చిత్రం తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో భారతదేశ గూఢచార సంస్థ నిర్వహించిన కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. శాంతను బగ్చీ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ విడుదలకు తేదీ ఖరారు అయింది. […]
Tag: Latest news
భారత సినీ పరిశ్రమలో ఆ అరుదైన రికార్డు నాగార్జన ఒక్కడిదే..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి పరిచయాలు అవసరం లేదు. సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాగార్జున.. అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్కు క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే టాప్ హీరోల సరసన చేరిన నాగ్.. ఇన్నేళ్ల తన సినీ కెరీర్లో ఏ హీరోకి దక్కిన ఓ అరుదైన రికార్డును తన […]
భారత్లో కొత్తగా 11,903 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 11,903 మందికి కొత్తగా కరోనా […]
మంచు లక్ష్మి పరువు తీసిన బన్నీ..అసలేమైందంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పలు చిత్రాల్లో నటించిన ఈ భామ టాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నా తెలుగు భాష విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అమెరికాలో ఎక్కువ రోజులు పెరగడం వల్ల..ఆమె తెలుగుపై ఇంగ్లీష్ పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆమె ఎక్కడ మాట్లాడినా..? ఏం మాట్లాడినా..? నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తుంటారు. […]
అలాంటి పాత్రపై మోజుపడుతున్న సాయి పల్లవి..!
సాయి పల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ అందాల భామ.. కామెడీ పాత్రలో నటించాలని మోజుపడుతోంది. ఈ విషయం ఎవరో కాదు ఆమెనే స్వయంగా తెలిపింది. బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సాయి పల్లవి.. తాజాగా […]
`భీమ్లా నాయక్` నుంచి సిద్ధమైన బ్లాస్టింగ్ అప్డేట్..ఎగ్జైట్గా ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్ర `భీమ్లా నాయక్`. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు దీపావళి పండగ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఈ […]
బిగ్బాస్ బిగ్ ట్విస్ట్.. మానస్కి భలే కలిసొచ్చిందిగా..!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొమ్మిదో వారం మొదలైంది. ఈ వారం మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వలు నామినేట్ అయ్యారు. కెప్టెన్ షణ్ముఖ్ తప్పా మిగిలిన పది మందీ నామినేట్ అవ్వడంతో.. బిగ్ బాస్ వారి మంచి ఆఫర్ ఇచ్చారు. నామినేట్ అయిన పది మంది సభ్యుల్లో ఒక్కడు మాత్రం తప్పించుకునే అవకాశం కల్పించాడు. దానికి ఓ పెద్ద టాస్కే పెట్టేశాడు. […]
పైసా సంపాదన లేదు..ఆమే నన్ను పోషించింది: రాజమౌళి
ఎస్.ఎస్.రాజమౌళి అంటే తెలియని వారుండరు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్లో ఈయన ఒకరు. అపజయమే ఎరుగని దర్శకధీరుడు. అటువంటి గొప్ప వ్యక్తి కూడా కెరీర్లో ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకానొక సమయంలో పైసా సంపాదన లేక భార్య మీద ఆధారపడి జీవించారు. అవును, ఈ విషయాలు ఎవరో కాదు.. ఆయనే స్వయంగా తెలిపారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ..తనకు చదువు అంతగా రాలేదని.. తన చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని తెలిపాడు. […]
ఆగిపోయిన కళ్యాణ్ రామ్ `బింబిసార`..ఆందోళనలో ఫ్యాన్స్..?
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రమే `బింబిసార`. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మైథాలజీ బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్ మరియు హై టెక్నికల్ వాల్యూస్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగిపోయిందట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు […]









