త్రిష కృష్ణన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన ఈ భామ.. మధ్యలో లాంగ్ గ్యాప్ తీసుకుని 96 సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. త్రిష్ మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ అరుదైన ఘనత సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్ వీసా’ని […]
Tag: Latest news
అర్థ నగ్నంగా దర్శనమిచ్చిన మెగా హీరో..పిక్స్ చూస్తే మైండ్బ్లాకే!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `గని` ఒకటి. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సాయి ముంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నదియా, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం వరుణ్ ఎంతో శ్రమించాడు. తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్రాన్సఫర్మేషన్కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. వాటిల్లో సిక్స్ […]
సుమ అన్నంత పనీ చేసిందిగా..వైరల్గా మారిన ఇన్స్టా పోస్ట్!
బుల్లితెరపై ముకుఠం లేని మహారాణిలా దూసుకుపోతున్న ప్రముఖ స్టార్ యాంకర్ సుమ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడని తనదైన శైలిలో ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, త్వరలోనే సినిమా వివరాలను కూడా తెలియజేస్తానని పేర్కొంది. అయితే సుమ అన్నంత పనీ చేసింది. తాజాగా తన రీఎంట్రీ మూవీ ప్రీ లుక్ పోస్టర్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసింది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. టైటిల్, ఫస్ట్ లుక్ నవంబర్ 6న రిలీజ్ […]
బాలయ్య టాక్ షో స్ట్రీమింగ్ టైమ్ వచ్చేసింది..ఇక ఫ్యాన్స్కి పూనకాలే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్గా చేస్తున్న షో `అన్ స్టాపబుల్`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో నవంబర్ 4 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ టాక్ షోకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తం 12 ఎపిసోడ్లుగా ఈ షో స్ట్రీమింగ్ కానుండగా.. ఫస్ట్ ఎపిసోడ్కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మిలు గెస్ట్లుగా వచ్చారు. ఇప్పటికే ఆ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో విడుదలై అద్భుతమైన […]
చరణ్-శంకర్ మూవీపై నయా అప్డేట్..!
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్`ను పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలె పూణెలో ప్రారంభం అవ్వగా.. తాజాగా ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నాడు చరణ్. ఈ విషయాన్ని […]
ఏపీలో కొత్తగా 326 కరోనా కేసలు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 326 పాజిటివ్ […]
సమ్మర్కి షిఫ్ట్ అయిన `సర్కారు వారి పాట`..కొత్త డేట్ ఇదే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అదే సమయానికి పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` బరిలోకి దిగుతుండడంతో.. […]
50 రకాల వంటకాలతో పునీత్ రాజ్ కుమార్ కి పూజలు ఎక్కడంటే…!
కన్నడ పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు హీరో పునీత్ రాజ్కుమార్! మొన్నటి వరకు పునీత్ రాజ్కుమార్ అంటే ఒక స్టార్ హీరోగా మాత్రమే అందరికి పరిచయం. కానీ ఆయన మరణంతో ఆయన ఒక నిజమైన హీరో అని దేశమంతా తెలిసింది. చేసే పనిలో మంచి ఉండాలి, అలాగే మనం చేసే ప్రతి మంచి పని అందరికి తెలియాల్సిన పని లేదు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. […]
చిరు కొత్త కండీషన్.. సందిగ్థతలో `భోళాశంకర్` డైరెక్టర్..?!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రమే `భోళ శంకర్`. మలయాళ హిట్ వేదాళంకు రీమేక్గా రాబోతున్న ఈ చిత్రంలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని సమాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్ను లాంచనంగా ఈనెల 11న ప్రారంభించబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఇప్పటికే హైదరాబాద్లో సినిమా కోసం ఒక భారీ సెట్టింగ్ వేస్తుండగా.. అక్కడే ఫస్ట్ షెడ్యూల్ను మొదలు పెట్టబోతున్నట్లుగా […]









