దేశంలో కొత్త‌గా 12,729 క‌రోనా కేసులు..లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 12,729 మందికి కొత్తగా కరోనా […]

బాల‌య్య‌ యాడ్స్‌లో నటించకపోవడానికి అస‌లైన రీజ‌న్ ఏంటో తెలుసా?

సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోలైనా, హీరోయిన్లైనా మంచి క్రేజ్ వ‌చ్చిన త‌ర్వాత యాడ్స్‌లో న‌టించి కోట్ల‌ను వెన‌కేసుకుంటుంటారు. అయితే బోలెడంత క్రేజ్ ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క యాడ్‌లో నటించని వాళ్లూ ఉన్నారు. ఈ లిస్ట్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌ ముందుంటారు. సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య‌.. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక జానపద, పౌరాణిక, సాంఘిక […]

ఆ హీరో వ‌ల్లే పెళ్లి చేసుకోలేదు..ట‌బు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

న‌టి ట‌బు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషలలో నటించి త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్న ఈ భామ‌.. యాబై ఏళ్లు వ‌చ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగానే జీవిస్తోంది. అయితే గతంలో నాగార్జునకు, టబు కు మధ్య ప్రేమ నడుస్తుందని, పెళ్లి కూడా చేసుకుంటార‌ని తెగ వార్తలు వినిపించాయి. అంతేకాదు, నాగ్ వ‌ల్లే ట‌బు ఇన్నాళ్లు […]

స‌మంత కీల‌క నిర్ణ‌యం..ఇక నిర్మాత‌ల‌కి చుక్క‌లే..?!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన సామ్‌.. న‌చ్చిన సినిమాల‌కు ఓకే చెప్పుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంతలం` మూవీని పూర్తి చేసిన ఈ భామ‌..డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శంతరూబెన్ జ్ఞానశేఖరన్ ద‌ర్శక‌త్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతోంది. శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో హరి, హరీష్ దర్శకత్వంలో మరో సినిమాని కూడా ఇటీవ‌లె […]

భారీ రిస్క్ చేస్తున్న బ‌న్నీ..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగాన్ని `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి […]

ఏపీలో కొత్త‌గా 301 క‌రోనా కేస‌లు..రికవ‌రీ కేసులెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 301 పాజిటివ్ […]

భార‌త్‌లో కొత్త‌గా 12,885 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 12,885 మందికి కొత్తగా కరోనా […]

చిరు మూవీకి త‌మ‌న్నా రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం `భోళ శంక‌ర్‌`. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ మూవీలో చిరుకు సోద‌రిగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది. అలాగే హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను తీసుకున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు త‌మ‌న్నా ఈ సినిమాకు పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. భోళ శంక‌ర్‌కి గానూ త‌మ‌న్నా రూ.3 కోట్ల‌ను […]

ఆ పుకార్ల‌కు తెర దించిన బ‌న్నీ..ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్‌!

మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి-అల్లు అరవింద్‌ కుటుంబాలే అంద‌రికీ గుర్తుకు వ‌స్తాయి. అంతలా ఈ కుటుంబాల మధ్య బంధం అల్లుకుపోయింది. కానీ, గ‌త కొంత కాలం నుంచీ వారి బంధానికి బీట‌లు వారాయ‌ని, ఆ రెండు ఫ్యామిలీల మ‌ధ్య దూరం పెరిగింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ పుకార్ల‌కు బ‌న్నీ తెర దించారు. నేడు దీపావ‌ళి సంద‌ర్భంగా బ‌న్నీ ఓ ఫొటోను పోస్ట్ చేసి అంద‌రికీ దివాళీ విషెస్ తెలిపాడు. ఇక ఆయ‌న షేర్ చేసిన […]