మ‌రోసారి అలా రెచ్చిపోయిన ప్ర‌గ‌తి..వీడియో చూస్తే చెమ‌ట‌లే!

న‌టి ప్ర‌గ‌తి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. కెరీర్ తొలినాళ్లలో ప‌లు చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించిన ప్ర‌గ‌తి.. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, త‌మిళ్‌, మల‌యాళ భాషల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 (Image: Pragathi/Facebook)

హీరో, హీరోయిన్ల‌కు తల్లి, అక్క, వదిన, అత్త వంటి పాత్ర‌లు పోషిస్తూ స్క్రీన్‌పై ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించే ప్ర‌గ‌తి.. సోష‌ల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా ద‌ర్శ‌న‌మిస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు జిమ్ వీడియోలను, హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ త‌న హోమ్లీ అందాల‌తో మ‌తిపోగొట్టేస్తుంటుంది.

 అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఎంతో చక్కని సమాధానం ఇచ్చింది ప్రగతి.

ఇక ప్ర‌గ‌తి మ‌రోసారి రెచ్చిపోతూ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో టూ పీస్ లెహంగా టైపులో ఉన్న డ్రెస్‌ను ధ‌రించిన ప్ర‌గ‌తి.. న‌డుము మ‌రియు ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ కుర్ర‌కారుకు ఫ్యూజులు ఎగిరిపోయేలా క్యాట్ వాక్ చేసుకుంటూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/reel/CVuQZOzj0Gu/?utm_source=ig_web_copy_link