మ‌రోసారి అలా రెచ్చిపోయిన ప్ర‌గ‌తి..వీడియో చూస్తే చెమ‌ట‌లే!

న‌టి ప్ర‌గ‌తి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. కెరీర్ తొలినాళ్లలో ప‌లు చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించిన ప్ర‌గ‌తి.. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, త‌మిళ్‌, మల‌యాళ భాషల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. హీరో, హీరోయిన్ల‌కు తల్లి, అక్క, వదిన, అత్త వంటి పాత్ర‌లు పోషిస్తూ స్క్రీన్‌పై ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించే ప్ర‌గ‌తి.. సోష‌ల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా ద‌ర్శ‌న‌మిస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు జిమ్ వీడియోలను, హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ […]