కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అక్టోబర్ 29న తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పునీత్ ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఎందరికో సాయపడ్డాడు. ఇప్పుడు పునీత్ మరణంతో..ఆయన నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది. అయితే ఇలాంటి తరుణంలో పునీత్ను స్ఫూర్తిగా తీసుకుని కొందరు సినీ తారలు ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవలె హీరో విశాల్.. పునీత్ చదివిస్తున్న 1800 మంది పేద విద్యార్ధుల […]
Tag: Latest news
భారత్లో కరోనాతో కొత్తగా 443 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 10,423 మందికి కొత్తగా కరోనా […]
విడాకుల తర్వాత సమంత జోరు..ఆ హీరో కోసం కీర్తి సురేష్తో పోటీ..?!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. వరుస సినిమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే న్యాచురల్ స్టార్ నాని కోసం కీర్తి సురేస్తో పోటీకి సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని ఇటీవల దసరా పండగ రోజున `దసరా` అనే టైటిల్తో ఓ సినిమాను ప్రకటించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా […]
రవితేజ దెబ్బకు ఆస్తులు అమ్ముకున్న కళ్యాణ్ రామ్..ఏమైందంటే?
కళ్యాణ్ రామ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నందమూరి వంటి బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాన్ రామ్.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు తమ్ముడు ఎన్టీఆర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నారు. ఇక ఇన్నేళ్ల తన సినీ కెరీర్లో కళ్యాణ్ రామ్ ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒకానొక సమయంలో అప్పుల పాలై […]
కీర్తి సురేష్ `గుడ్ లక్ సఖి` రిలీజ్ డేట్ వచ్చేసింది!
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి షూటర్గా అలరించబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ సినిమాకు మోక్షం కలిగింది. […]
బిగ్బాస్లో లోబో ఎన్ని లక్షలు సంపాదించాడో తెలిస్తే షాకే?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిది వారాలను పూర్తి చేసుకున్న ఇంటి సభ్యులు తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టారు. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇంకా 11 మందే మిగిలారు. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియలు వరసగా ఎలిమినేట్ కాగా.. ఎనిమిదో వారం అందరూ ఊహించినట్టే లోబో బ్యాగ్ సద్దుకుని బయటకు వచ్చేశారు. మొదట్లో తెగ నవ్వించిన లోబో.. రానురానూ […]
పునీత్ నేత్రదానంతో నలుగురికి కంటి చూపు..అదెలాగంటే?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అక్టోబర్ 29వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక బతికున్నన్ని రోజులు ఎంతో మందికి తన సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించిన పునీత్.. మరణాంతరం కూడా ఇతరులకు ఉపయోగపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పునీత్ ఆకాంక్ష మేరకు చనిపోయిన తర్వాత ఆయన రెండు కళ్లనూ కుటుంబీకులు దానం చేసి మంచి మనసు చాటుకున్నారు. అయితే ఇప్పుడాయన […]
`వరుడు కావలెను` 3 డేస్ కలెక్షన్..ఇంకా ఎంత రావాలంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రమే `వరుడు కావలెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించగా..సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. మనసులోని ప్రేమని బయటకి చెప్పకుండా నలిగిపోయే ప్రేమికుల కథే వరుడు కావలెను. అయితే టాక్ బాగానే ఉన్నా.. […]
మరింత ముందుకొచ్చిన `అఖండ`..కొత్త రిలీజ్ డేట్ ఇదే..?!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రమే `అఖండ`. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న గ్రాండ్గా విడుదల చేయనున్నారని గత కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం […]









