ఏపీలో మ‌రింత క్షీణించిన క‌రోనా కేసులు..తాజా లెక్క‌లు ఇవే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగా న‌మోదు అవుతుండ‌గా.. నిన్న మ‌రింత భారీగా క్షీణించాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]

గెట్ రెడీ..దీపావ‌ళికి సూప‌ర్ ట్రీట్‌ ఇవ్వ‌బోతున్న బ‌న్నీ..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప : ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా […]

షాకింగ్ లుక్‌లో బెద‌ర‌గొట్టేసిన‌ చిరు..వీడియో వైర‌ల్‌!

హాలోవీన్.. ఏటా అక్టోబరు 31న జ‌రుపుకుంటారు. పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ దెయ్యాల పండగ.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాకింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొంద‌రు హాలోవీన్ ను ఎంతో గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంది. ఇక హాలోవీన్ నాడు దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మెగాస్టార్ చీరంజీవి కూడా షాకింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రినీ బెద‌ర‌గొట్టేశారు. ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటున్న చిరంజీవి.. హాలోవీన్ సంద‌ర్భంగా దెయ్యం […]

`ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)`. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్‌ను వేగ‌వంతం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్‌.. […]

అలా పిలిచినందుకు ఫ్యాన్స్‌పై మండిప‌డ్డ ప‌వ‌న్‌..అస‌లేమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అంద‌రికీ అభిమానులు ఉండొచ్చు..కానీ, ప‌వ‌న్ కు మాత్రం ఏకంగా భ‌క్తులే ఉంటారు. అయితే ఆ భ‌క్తులే ఇప్పుడు ప‌వ‌న్‌కు విసుగు తెప్పిస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గత కొద్ది కాలం గా పవన్ త‌న అభిమానులకి ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. తనను పవర్ స్టార్ అని పిలవద్ద‌ని, పవర్ లేనివాడు పవర్ […]

దెయ్యంలా మారిన నిహారిక‌.. వామ్మో భ‌య‌పెట్టేస్తోందిగా!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారాల కూతురు, న‌టి, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా దెయ్యంలా మారి.. అంద‌రినీ భ‌య‌పెట్టేస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నిన్న హాలోవీన్ పండ‌గ‌. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ కొన్నేళ్ల క్రితమే మన దేశంలోనూ ప్రవేశించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత భయానక దుస్తులు ధ‌రించి ఎంతో హుషారుగా `హాలోవీన్ డే`ను సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే నిహారిక సైతం గ‌త రాత్రి దెయ్యంగా మారిపోయి హాలోవీన్ […]

భార‌త్‌లో కొత్త‌గా 12,514 క‌రోనా కేసులు…రిక‌వ‌రీ ఎంతంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 12,514 మందికి కొత్తగా కరోనా […]

పూజా హెగ్డే క్లీవేజ్ షో..కోటు బటన్స్ విప్పేసి మ‌రీ పోజులు..!

పూజా హెగ్డే.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఈ బుట్ట‌బొమ్మ‌.. ప్ర‌స్తుతం తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌, చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆచార్య, మ‌హేష్ బాబు స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. అలాగే మ‌రోవైపు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న‌ పూజా హెగ్డే.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌త‌కు […]

పునీత్ లేక‌పోయినా ఆ బాధ్య‌త నాదంటున్న హీరో విశాల్‌..!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబ‌ర్ 29న గుండెపోటుతో తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. కన్న‌డ ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోగా స‌త్తా చాట‌డ‌మే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తూ స‌మాజ సేవ‌కుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయ‌న‌. ఎన్నో అనాథాశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాలల‌కు సాయం చేయ‌డ‌మే కాకుండా, 1800 పిల్ల‌లకు ఉచితంగా చ‌దువు చెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు పునీత్ లేరు. ఈ నేప‌థ్యంలోనే ఆ 1800 పిల్ల‌ల బాధ్య‌తా నాదేనంటూ ముందుకు వ‌చ్చారు హీరో […]