ఇలియానాకు ఎంత క‌ష్టమొచ్చింది..అందుకు అబ్బాయే దొర‌క‌డం లేద‌ట‌!

ఇలియానా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన గోవా బ్యూటీ.. ఇక్క‌డ మంచి స్టార్డమ్ ఉండ‌గానే బాలీవుడ్‌కి చెక్కేసి అక్క‌డ కెరీర్‌ను ఘోరంగా విఫ‌లం చేసుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్‌కి వ‌చ్చినా.. ఇలియానాను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ప్ర‌స్తుతం అడ‌పాత‌డ‌పా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఆమె అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే పెళ్లికి ఇలియానా సిద్ధంగానే ఉంద‌ట‌.. కానీ, పాపం […]

ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌ల‌లో ఎవ‌రు బెస్టో తేల్చేసిన జ‌క్క‌న్న‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురు హీరోల‌తోనూ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఎవ‌రు బెస్ట్‌..? అన్న ప్ర‌శ్న తాజాగా రాజ‌మౌళికి ఎదురైంది. దాంతో ఆయ‌న‌ ఏం స‌మాధానం చెబుతారా అని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూడ‌గా.. జ‌క్క‌న్న మాత్రం చాలా స్మార్ట్‌గా అన్స‌ర్ ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ.. `ఒక్కొక్క సంద‌ర్భంలో ఒక్కొక్క‌రు ఇష్టం. సినిమా […]

బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేటైన కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిది వారాలు పూర్తైయ్యాయి. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ మ‌రియు లోబోలు ఎనిమినేట్ కాగా.. ఇంకా 11 మందే హౌస్‌లో మిగిలారు. ఇక నేడు సోమ‌వారం. నామినేష‌న్ల కార్య‌క్ర‌మంతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మ‌రోవైపు బిగ్ బాస్ ప్రియులు సైతం ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా […]

ఏపీలో కొత్త‌గా 385 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 385 పాజిటివ్ […]

బాల‌య్య న‌యా రికార్డ్‌..దుమ్ములేపిన‌ `ఆన్ స్టాప‌బుల్‌` ప్రోమో!

నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `ఆన్ స్టాప‌బుల్‌`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఈ టాక్‌తో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షోలో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, ఆయ‌న కూతురు మంచు ల‌క్ష్మి, త‌న‌యుడు మంచు విష్ణు గెస్ట్‌లుగా విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కొన్ని గంట‌ల క్రిత‌మే ఆహా టీమ్ విడుద‌ల చేయ‌గా.. ఇప్పుడా ప్రోమో యూట్యూబ్‌లో దుమ్ములేపేస్తూ దూసుకుపోతోంది. `నేను మీకు […]

నిహారిక నిర్మించిన `ఓసీఎఫ్ఎస్` టీజ‌ర్ వ‌చ్చేసింది..!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కుమార్తె నిహారిక కొణిదెల ఇటీవ‌ల నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆమె నిర్మించిన తాజా వెబ్ సిరీస్ ఓసీఎఫ్ఎస్ అంటే.. `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`. ఈ సిరీస్‌లో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరోహీరోయిన్లుగా న‌టించ‌గా..మహేశ్ ఉప్పల దర్శకత్వం వ‌హించారు. అలాగే ఈ సిరీస్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉండ‌నున్నాయి. జీ5 […]

సీనియ‌ర్ న‌టుడు కైకాల‌కు అస్వస్థత..హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లింపు!

టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయ‌న్ను కుటుంబ‌స‌భ్యులు హుఠాహుఠిన‌ శనివారం రాత్రి హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడ్డారు. దాని కార‌ణంగానే గతరాత్రి నొప్పులు ఎక్కువై ఆస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన […]

`రాధేశ్యామ్‌` ఫ‌స్ట్ సింగిల్‌కి ముహూర్తం ఖ‌రారు..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్ర‌మే `రాధేశ్యామ్‌`. పీరియాడిక‌ల్ ప్రేమ క‌థగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిత‌మైన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న గ్రాండ్‌గా 7 భాషలలో విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అదిరిపోయే […]

పునీత్ రాజ్‌కుమార్‌ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌ 29న గుండె పోటుతో క‌న్నుమూసిన‌ సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అంత్యక్రియలు ఈ ఉదయం పూర్తయ్యాయి. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో ల‌క్ష‌లాది మంది అభిమానులు.. కుటుంబసభ్యులు.. సన్నిహితుల మధ్య ప్రభుత్వ లాంఛానాలతో పునీత్‏కు కడసారి వీడ్కోలు తెలిపారు. ఇక పునీత్ లేర‌న్న విష‌యాన్ని జీర్ణించుకుంటూ.. ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడవ కొడుకే పునీత్‌ రాజ్‌కుమార్‌. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాలనటుడిగా […]