ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 12,830 మందికి కొత్తగా కరోనా […]
Tag: Latest news
బిగ్బాస్ 5: మళ్లీ రవిని ఏకేసిన నాగ్..మండిపడుతున్న ఫ్యాన్స్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో వారం కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 19తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్ హమీద, శ్వేతా వర్మ, ప్రియలు వరసగా ఎలిమినేట్ అవ్వగా.. నేడు లోబో బ్యాగ్ సద్దేయబోతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నిన్న శనివారం కావడంతో హోస్ట్గా నాగార్జున ఇంటి సభ్యుల తప్పొప్పులు చెబుతూ క్లాస్ పీకారు. ఈ లిస్ట్లో ఎప్పటిలాగానే యాంకర్ […]
దివాళీ స్పెషల్..బిగ్బాస్లో నేడు సందడి చేయనున్న సినీ తారలు వీళ్లే!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో వారం పూర్తి కాబోతోంది. రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి, లోబోలు నామినేషన్స్లో ఉండగా.. ఈ వారం లోబో ఎనిమినేట్ కానున్నాడని లీకుల వీరుల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దివాళి పండగ రాబోతున్న సందర్భంగా నేటి సండే ఎపిసోడ్ను స్పెషల్గా డిసైన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే బిగ్బాస్లో నేడు పలువురు సినీ తారలు సందడి చేయబోతున్నారు. ఈ లిస్ట్లో టాలీవుడ్ […]
ప్రభాస్తో పోటీపై జక్కన్న షాకింగ్ రిప్లై.. ఇంతకీ ఏమన్నారంటే?
రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ పోటీ ఓ రేంజ్లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే అందులోనూ భారీ క్రేజ్ ఉన్న రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుదలైతే.. ఇక వార్ ఏ రేంజ్లో ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పుడు అలాంటి తరుణమే రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన `రాధేశ్యామ్` చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సరిగ్గా వారం రోజుల ముందు […]
తగ్గేదే లే అంటున్న నాని..`శ్యామ్ సింగ రాయ్`పై బిగ్ అప్డేట్!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. కలకత్తా బ్యాక్డ్రాప్లో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుందని చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. అయితే గత రెండు రోజుల నుంచీ ఈ చిత్రం వాయిదా పడనుందని.. బాలకృష్ణ అఖండ కూడా అదే డేట్ను రిలీజ్ డేట్గా లాక్ చేశారని.. దాంతో నాని వెనక్కి తగ్గనున్నాడని […]
విజయ్ దేవరకొండ ఎదుగుదలపై బన్నీ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయన త్వరలోనే `లైగర్`తో పాన్ ఇండియా హీరో కూడా కాబోతున్నాడు. మరోవైపు పలు వ్యాపారాలు చేస్తూ రియల్ బిజినెస్ మేన్ అనిపించుకుంటున్నారు. అలాగే ఇటీవల నిర్మాతగానూ మారిన విజయ్.. యంగ్ టాలెంట్ ప్రోత్సహిస్తున్నారు. ఇక ఈయన తాజాగా నిర్మించిన […]
ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 349 పాజిటివ్ […]
ఫస్ట్ వెడ్డింగ్ డే..కాజల్-గౌతమ్ల రొమాంటిక్ పిక్స్ వైరల్!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూ చేత మూడు ముళ్లు వేయించుకుని..అతడితో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా కాజల్-గౌతమ్ల వివాహం జరిగింది. అయితే వీరి పెళ్లై నేటిగా సరిగ్గా ఏడాది. ఈ నేపథ్యంలోనే తమ ఫస్ట్ వెడ్డింగ్ డేను కాజల్ దంపతులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అలాగే తాజాగా గౌతమ్తో చాలా క్లోజ్గా ఉన్న […]
కొడుకు హీరోయిన్తో చిరంజీవి రొమాన్స్..ఇంతకీ ఎవరామె..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో డైరెక్టర్ బాబీ చిత్రం కూడా ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీర్రాజు` అనే టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తుండగా..దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ శ్రుతిహాసన్తో చిరంజీవి రొమాన్స్ చేయబోతున్నారట. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. డైరెక్టర్ […]









