పునీత్ భౌతికకాయాన్ని చూస్తూ ఎన్టీఆర్ తీవ్ర‌ భావోద్వేగం..వీడియో వైర‌ల్‌!

కన్నడ ప‌వ‌ర్‌ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మ‌ర‌ణం యావత్ సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే ఆయ‌న కేవ‌లం 46 ఏళ్ల వ‌య‌సులోనే గుండె పోటుతో త‌నువు చాలించ‌డం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌ను మ‌రియు సినీ ప్ర‌ముఖుల‌ను తీవ్రంగా క‌ల‌చి వేస్తోంది. ఇక ప్ర‌స్తుతం పునీత్‌ను క‌డ‌సారి చూసేందుకు అంద‌రూ బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంకి క్యూ కడుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పునీత్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో […]

ర‌వితేజ 70వ చిత్రంపై బిగ్ అప్డేట్‌..!

`క్రాక్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా ర‌వితేజ.. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌ను ఓకే చెస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే రమేష్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 67వ చిత్రాన్ని పూర్తి చేసిన ర‌వితేజ‌..68వ సినిమాను శరత్‌ మండవ దర్శకత్వంలో చేస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో ర‌వితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అలాగే మ‌రోవైపు ర‌వితేజ‌ త‌న‌ 69వ చిత్రాన్ని `ధ‌మ‌కా`గా ప్ర‌క‌టించాడు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించినున్న […]

`మంచి రోజులు వచ్చాయి` ట్రైల‌ర్ అదిరిపోయిందిగా..!

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంట‌గా న‌టించిన తాజా చిత్ర‌మే `మంచి రోజులు వచ్చాయి`. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని వీ.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్ల‌పై సంయుక్తంగా నిర్మిత‌మైంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం చిత్రం నవంబర్ 4న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. లవ్, రొమాన్స్, కామెడీ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆధ్యంతం […]

పునీత్‌ను కడసారి చూసి క‌న్నీరు మున్నీరైన‌ బాల‌య్య‌..వీడియో వైర‌ల్‌

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. చిన్న వయసులోనే పునీత్ గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవ‌డానికి ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. `అప్పూ.. మిస్‌.. యూ` అంటూ అభిమానులు తీవ్రంగా రోదిస్తున్నారు. మ‌రోవైపు పునీత్‌ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు బెంగళూరుకు చేరుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు. ఇక‌ కొద్దిసేపటిక్రితం నందమూరి బాలకృష్ణ కూడా పునీత్ పార్థీవ […]

బాల‌య్య టాక్ షోలో సంద‌డి చేయ‌బోయే స్టార్లు వీళ్లే..?!

ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగానే అల‌రించిన నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇప్పుడు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ `ఆహా` వేదిక‌గా హోస్ట్‌గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షోతో సందడి చేయ‌బోతున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్ నవంబరు 4న దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు, ప్రోమోకు అద్భుత‌మైన రెస్పాన్స్ రాగా.. షో ఎప్పుడెప్పుడు స్టార్ అవుతుందా అని నంద‌మూరి అభిమానులే కాకుండా ప్రేక్ష‌కులు, సినీ తార‌లు సైతం ఈగ‌ర్‌గా […]

పునీత్ మ‌ర‌ణం.. బెంగళూరుకి వెళ్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే!

లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ మూడో కుమారుడు, క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌.. గుండెపోటుకు గురై మ‌ర‌ణించ‌డాన్ని ఎవ‌రూ న‌మ్మ‌లేక‌పోతున్నారు. మ‌రోవైపు దక్షిణ చలన చిత్ర నటీనటులు పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక పునీత్ రాజ్‌ కుమార్ అంత్యక్రియలు ఆయన కూతురు వందిత‌ యుఎస్‌ నుండి […]

భార‌త్‌లో కొత్త‌గా 14,313 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 14,313 మందికి కొత్తగా కరోనా […]

మ‌హేష్-ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..అది మ‌ళ్లీ వాయిదా..?!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌కు మ‌ళ్లీ బిగ్ షాక్ త‌గిలింది. అస‌లేం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంతి తెలిసిందే. అయితే ఈ షోలో సామాన్యులే కాకుండా అప్పుడ‌ప్పుడు సెల‌బ్రెటీలు కూడా వ‌స్తుంటారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత‌లు స్పెష‌ల్ గెస్ట్‌లుగా రాగా.. వారి చేత ఎన్టీఆర్ త‌న‌దైన […]

ఆ కోరిక తీర‌కుండానే వెళ్లిపోయిన పునీత్‌..రోదిస్తున్న ఫ్యాన్స్‌!

లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్‌.. కేవ‌లం 46 ఏళ్ల‌కే గుండె పోటుతో నిన్న హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌నే కాదు.. యావ‌ర్ సినీ ప‌రిశ్ర‌మ మొత్తానికి విషాదంలోకి నెట్టేసింది. అయితే అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్‌.. ఓ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది `యువరత్న` మూవీతో […]