నా మనస్సును గెలిచింది వాడే..సీక్రెట్ రివిల్ చేసిన అంజ‌లి!

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగ‌మ్మాయి అయిన‌ప్ప‌టికీ మొద‌ట త‌మిళంలో పాపుల‌ర్ అయిన అంజ‌లి.. `ఫొటో` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత `షాపింగ్‌మాల్` సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచిన ఈ భామ.. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగు వారికి బాగా ద‌గ్గ‌రైంది. ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్‌తో మంచి హిట్ అందుకున్న అంజ‌లి.. ప్ర‌స్తుతం శంక‌ర్‌-రామ్ చ‌ర‌ణ్ కాంబోలో […]

గ్రాండ్‌గా ప్రారంభ‌మైన `భోళా శంక‌ర్‌`..షాకిచ్చిన కీర్తి సురేష్‌!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో `భోళా శంక‌ర్‌` అనే చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్‌, హీరోయిన్‌గా త‌మ‌న్నా న‌టించ‌బోతున్నారు. ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతుండ‌గా.. నేడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఎంతో ఘ‌నంగా జరిగింది. టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, […]

బిగ్‌బాస్ 5: ప్రియాంక‌కు స‌పోర్ట్ చేసే ప్ర‌స‌క్తే లేదంటున్న హిజ్రా ఫౌండర్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ట్రాన్స్‌జెండర్ కోటాలో పాల్గొన్న ప్రియాంక సింగ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను ఎంతో చాకచక్యంగా ఆడుతున్న ఈ బ్యూటీ.. మ‌రోవైపు మాన‌స్‌తో ల‌వ్ ట్రాక్ న‌డుపుతూ ఓ రేంజ్‌లో హైలైట్‌ అయింది. ప్ర‌స్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో స్ట్రోంగ్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్న ప్రియాంక ఎవరో తనకు తెలీదని, ఆమెకు సపోర్ట్‌ చేయమని తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్‌ చంద్రముఖి […]

ఆ న‌టుడి కెరీర్‌ను నాశ‌నం చేసిన రాజ‌మౌళి..అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌రోక్షంగా ఓ న‌టుడి సినీ కెరీర్‌ను దారుణంగా నాశ‌నం చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సునీల్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `మ‌ర్యాద రామ‌న్న‌`. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. అలాగే ఈ సినిమాలో `రామినీడు`గా భ‌యంక‌ర‌మైన రోల్ పోషించిన‌ న‌టుడు నాగినీడు సినీ ఇండ‌స్ట్రీ మొత్తాన్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. అయితే ఈ సినిమాతో నాగినీడు భారీ క్రేజ్‌ను ద‌క్కించుకున్నాడు కానీ.. ఆ త‌ర్వాత ఆఫ‌ర్లు […]

ఆపుకోలేకపోయిన సిద్దార్థ్.. మెంట‌ల్ అంటున్న స‌మంత‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపొందించారు. జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌ను షురూ చేసింది. ఈ నేప‌థ్యంలోనే నిన్న ఈ సినిమా సెకెండ్ సింగిల్ `నాటు నాటు` లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాటను కాళ భైరవ, […]

న‌డుమందాలు, మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో పిచ్చెక్కిస్తున్న ప్రియ‌మ‌ణి..!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు బెట్టిన ఈ అందాల భామ‌.. `పెళ్ళైనకొత్తలో` సినిమాతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేట‌స్‌ను అందుకున్న ప్రియ‌మ‌ణి.. తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. అటు తమిళంలో కూడా మేటి హీరోయిన్స్‌లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే పెళ్లి చేసుకున్న ఈ భామ‌.. వివాహం అనంత‌రం […]

ఏపీలో 300 పైగా క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 348 పాజిటివ్ […]

ఆర్ఆర్ఆర్ `నాటు..` పాటపై నెటిజ‌న్లు ఫైర్‌..ఏమైందంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య‌ సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అల్లూరిగా చరణ్, భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అలాగే ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజయ్ దేవ్‌గ‌ణ్‌, శ్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి […]

కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప్ర‌భాస్‌..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌?!

కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప‌డ‌నున్నాడు ప్ర‌భాస్‌. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్ రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని `అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించ‌బోతున్న ఈ చిత్రం భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ కొరియన్ బ్యూటీని […]