టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరైన పూజా హెగ్డే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకున్నా.. ఆ తర్వాత వరుస హిట్లతో స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్న పూజా.. ఐటెం సాంగ్స్పై ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతోంది. నిజానికి వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి అస్సలు ఇష్టపడరు. కానీ పూజాహెగ్డే […]
Tag: Latest news
నమ్మిన వారిని మోసం చేయకు..వెంకటేష్ సంచలన పోస్ట్!
ఇటీవల `నారప్ప`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మరోవైపు రానా దగ్గుబాటితో కలిసి ఓ వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే.. ఎప్పుడూ సినిమాలకు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లైఫ్ లెసన్స్ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మేనల్లుడు నాగచైతన్య-సమంతలు విడిపోయిన తర్వాత.. ప్రేమ, నమ్మకం, జీవితం వంటి అంశాలపై వెంకీ […]
ఆ హీరో సినిమా చిరంజీవిని భయపెడుతుందా..?
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవిని ఓ సినిమా భయపెడుతోందట. ఇంతకీ సినిమా ఏదో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `పెద్దన్న`. అన్నాచెల్లెలు బంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. రొటీన్ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ, రజనీకాంత్ చేసే హంగామా తప్ప కథలో, కథనంలో ఎలాంటి కొత్తదనం ఉండదు. అందువల్లే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా […]
భారత్లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..460 మంది మృతి!
కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు క్రమక్రమంగా తగ్గుతూ వస్తుండగా.. నిన్న మాత్రం స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్లో 11,466 […]
బిగ్బాస్ 5లో ఆ కంటెస్టెంట్కి సోనూసూద్ మద్దతు..వీడియో వైరల్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదో వారం కొనసాగుతోంది. ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియ, లోబో మరియు విశ్వలు ఎలిమినేట్ కాగా.. ఇంకా పది మందే హౌస్లో మిగిలి ఉన్నారు. ప్రస్తుతం ఈ పది మందిలో కొందరు హౌస్లో ఎక్కువ రోజుల పాటు నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు టాప్-5కి వెళ్లి టైటిల్ కొట్టేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు […]
అరరే..రంగమ్మత్త కూడా వాళ్లని కాపాడలేకపోయిందా..?
దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ అందుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్రసారం అవుతోంది. మొదట ఈ కుక్కింగ్ షోకు మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్గా వ్యవహరించగా.. ఆమెకున్న క్రేజ్ ఈ షో టీఆర్పీనీ ఏ మాత్రం పెంచలేకపోయింది. దాంతో షో నిర్వాహకులు తమన్నాను తప్పించి బుల్లితెర హాట్ యాంకర్ అనసూయను రంగంలోకి దింపారు. కానీ, వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. అనసూయ సైతం మాస్టర్ […]
ప్రభుదేవాతో అనసూయ `ఫ్లాష్ బ్యాక్` ఏంటో తెలుసా?
నటుడు, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో అనసూయ `ఫ్లాష్ బ్యాక్` ఏంటా అని ఆలోచిస్తున్నారా..? ఆగండి అక్కడికే వస్తున్నా. ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో డాన్ శ్యాండీ దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం `ఫ్లాష్ బ్యాక్`. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి `గుర్తుకొస్తున్నాయి` అనేది ట్యాగ్ లైన్. అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథతో రాబోతున్న ఈ మూవీని అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్పై పి. రమేష్ పిళ్ళై ఎంతో […]
వామ్మో..చరణ్ మూవీలో ఆ 7 నిమిషాల సీన్ కోసం 70 కోట్లు ఖర్చైందా?
రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో చేస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయింది. పుణెలోని సతారా ప్రాంతాల్లో జరిగిన ఈ ఫస్ట్ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్లు తెరకెక్కించినట్టు […]
బాలయ్య `అన్ స్టాపబుల్`లో మూడో గెస్ట్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్గా చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వడగా.. మొట్టమొదట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు స్పెషల్గా గెస్ట్లుగా విచ్చేశారు. రెండో ఎపిసోడ్లో న్యాచురల్ స్టార్ నాని రాగా.. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఈ నెల 12న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్పటికే ఈ […]








