ఏపీలో క‌రోనా నుంచి 362 మందికి విముక్తి..పాజిటివ్ కేసులెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 231 పాజిటివ్ […]

థ్రిల్లింగ్‌గా శ్రీ విష్ణు `అర్జున ఫల్గుణ` టీజర్..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు తాజా చిత్రం `అర్జున ఫ‌ల్గుణ‌`. తేజ మ‌ర్ని ద‌ర్శ‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. `నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో కూరుకు పోయాను.. అయినా బలై పోవడానికి నేను అభిమాన్యుణ్ణి కాదు.. […]

త‌న ప్రెగ్నెన్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కాజ‌ల్‌..ఏం చెప్పిందంటే?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని తాజ్‌ ప్యాలెస్ హోట‌ల్‌లో అక్టోబర్ 30న అతి కొద్ది బంధువులు, స‌న్నిహితుల మ‌ధ్య కాజ‌ల్‌-గౌత‌మ్‌ల వివాహం వైభ‌వంగా జ‌రిగింది. ఇక పెళ్లైన కొన్ని వారాల‌కే మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా అయిన కాజ‌ల్‌.. గ‌ర్భం దాల్చింద‌ని, త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతుందంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌లను […]

`ఆర్ఆర్ఆర్` సెకండ్ సింగిల్ ప్రోమో వ‌చ్చేసింది…!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్న చిత్ర యూనిట్‌.. ఈ […]

లారెన్స్ గొప్ప మ‌న‌సు..రియల్ `సినతల్లి`కి భారీ సాయం..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్‌` ఓటీటీలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. సినీ ప్రిములు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు.. ఇలా అంద‌రూ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ.. తన భర్త రాజకన్ను విషయంలో జరిగిన అన్యాయంపై మానవ హక్కుల ఉద్యమనేత, లాయర్ చంద్రును ఆశ్రయించింది. ఆయనతో కలిసి న్యాయ పోరాటం సాగింది. వీరి నిజ జీవితంలో జరిగిన అంశాలనే ద‌ర్శకుడు జ్ఞానవేల్ […]

దేశంలో కొత్త‌గా 10,126 క‌రోనా కేసులు..తాజా లెక్క‌లు ఇవే!

క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 10,126 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

బంగార్రాజు ఫ‌స్ట్ సింగిల్‌..స్వర్గంలో సోగ్గాడి ఆట పాట అదుర్స్‌..!

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `బంగార్రాజు` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన మూవీకి ప్రీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో నాగ చైత‌న్య కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. ర‌మ్య కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తైంది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూరులో ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. అనూప్ […]

అనుష్క‌ను పూర్తిగా ఎవైడ్ చేస్తున్న ప్ర‌భాస్‌..కార‌ణం అదేనా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌-అనుష్క‌ల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌స్క్రీన్ లోనూ ఈ పెయిర్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. అందుకే వీరిద్ద‌రూ పెళ్లి చేపుకుంటే బాగుంటుంద‌ని అభిమానులు తమ మనసులోని మాటను ఎన్నో సార్లు బ‌య‌ట పెట్టారు. మ‌రోవైపు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరి పెళ్లని వచ్చిన గాసిప్‌లు కోకొల్లలు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ ఈ మ‌ధ్య అనుష్క విష‌యంలో చాలా మారిపోయాడు. ముఖ్యంగా ఆమెను ప్ర‌భాస్ పూర్తిగా […]

ఆ సినీ తార‌ల‌కు తండ్రి ఒక్క‌డే అయినా త‌ల్లులు వేర‌ని మీకు తెలుసా?

సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు స్టార్స్‌కి తండ్రి ఒక్క‌డే అయినా త‌ల్లులు మాత్రం వేరుగా ఉన్నారు. మ‌రి ఆ స్టార్స్ ఎవ‌రు..? వారి వారి త‌ల్లిదండ్రులు ఎవ‌రు వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్‌-క‌ళ్యాణ్ రామ్‌: సినీయ‌ర్ హీరో నంద‌మూరి హ‌రికృష్ణ మొద‌టి భార్య ల‌క్ష్మికి క‌ళ్యాణ్ రామ్ జ‌న్మిస్తే.. రెండో భార్య షాలినికి తార‌క్ జ‌న్మించాడు. అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ లు ఒకే త‌ల్లికి పుట్టిన అన్న‌ద‌మ్ముల మాదిరి క‌లిసి మెలిసి ఉంటారు. మంచు విష్ణు-మంచు […]