న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. కలకత్తా బ్యాక్ డ్రాప్లో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్ తాజాగా శ్యామ్ […]
Tag: Latest news
ఏపీలో కొత్తగా 286 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 286 పాజిటివ్ […]
చిరు మూవీలో సల్మాన్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన తమన్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాదర్` ఒకటి. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్`కి రీమేక్గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మరోవైపు గాడ్ ఫాదర్ కోసం అంతర్జాతీయ సింగర్ బ్రెట్నీ […]
ఆలోచింపజేస్తున్న `3 రోజెస్` ట్రైలర్..!!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వారు ప్రజెంట్ చేస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ `3 రోజెస్`. ఈశా రెబ్బ, పాయల్ రాజ్పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సిరీస్కి ప్రముఖ డైరెక్టర్ మారుతి షో రన్నర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే రవి నంబూరి రాసిన ఈ సిరీస్ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. నవంబర్ 12న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుండగా.. ఆహా వారు తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. రీతూ – జాన్వీ – ఇందు […]
`ఆదిపురుష్`పై బిగ్ అప్డేట్..ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ […]
హీరో సూర్య ఆస్తుల విలువెంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సూర్య.. ఓవైపు హీరోగా దూసుకుపోతూనే, మరోవైపు భార్య జ్యోతికతో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా సత్తా చాటుతున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటూ గొప్ప మనసు చాటుకుంటున్న సూర్య.. తన కుటుంబం కోసం ఆస్తులను కూడా బాగానే కూడబెట్టాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్గా పుచ్చుకుంటున్న […]
పెళ్లి పీటలెక్కబోతున్న కంగనా..త్వరలోనే గుడ్న్యూస్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ కాంట్రవర్సీ క్వీన్గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. మరోవైపు మంచి నటిగా, దర్శకురాలిగా కూడా సత్తా చాటుతోంది. హీరోయన్గా తనకంటూ ఓ మార్కెట్ను క్రియేట్ చేసుకున్న కంగనా.. ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ […]
నిశ్చితార్ధం తర్వాత అఖిల్ పెళ్లి ఆగిపోవడానికి కారణమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని ప్రిన్స్ అఖిల్ గురించి పరిచయాలు అవసరం లేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇలా వరసగా మూడు సినిమాలు చేసినా సక్సెస్ అందుకోలేకపోయిన అఖిల్.. ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్తో హిట్ ట్రాక్ ఎక్కేశారు. ప్రస్తుతం ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` సినిమా చేస్తున్నారు. ఇక అఖిల్ పర్సనల్ విషయాలు వస్తే.. జీవీకే రెడ్డి మనుమరాలు శ్రీయా భూపాల్ తో ప్రేమాయణం నడిపించిన ఈయన […]
భారత్లో కొత్తగా 13,091 కరోనా కేసులు..తాజా లెక్క ఇదే!
కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు క్రమక్రమంగా తగ్గుతూ వస్తుండగా.. నిన్న మాత్రం స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్లో 13,091 […]









