మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక హీరోయిన్, నాగాబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్గా సినీ కెరీర్ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా నటన పరంగా మంచి మార్కులనే వేయించుకుంది. ఇక ఈ భామ గత ఏడాది డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఉదయ్పూర్లోని ది ఒబెరాయ్ ఉదయ్విలాస్ […]
Tag: Latest news
నమ్మిన వ్యక్తే నిండా ముంచేయడంతో కోట్లు నష్ణపోయిన నాగార్జున!?
సాధారణంగా సినీ నటులు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో వ్యాపారాలు చేస్తుంటారు. కొందరు ఫ్లాట్స్ను కొంటారు. మరికొందరు భూములను కొనుగోలు చేస్తుంటారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున కూడా తాను సంపాదించిన డబ్బుతో ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశారు. భూములపై సైతం ఇన్వెస్ట్ చేశారు. అయితే భూములను కొనుగోలు చేసే సమయంలో నాగార్జునను నమ్మిన వ్యక్తే నిండా ముంచేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తనకు […]
ఈ టాలీవుడ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఇవే!
సినీ పరశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. సినిమా హిట్టై తమ పాత్రకు మంచి ఆదరణ లభించిందంటే చాలు.. ఇక ఆ నటుల జాతకమే మారిపోతుంది. అలాగే మన టాలీవుడ్లో అప్పటి వరకు ఉత్త హీరోలుగా ఉన్న కొందరు ఒక్క సినిమాతో స్టార్ హీరోలుగా మారారు. మరి ఆ హీరోలు ఎవరు..? వారిని స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఏవి..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్: దగ్గుబాటి వంటి బడా ఫ్యామిలీ […]
`చందమామ`తో అలరించిన సింధు మీనన్ ఇప్పుడెక్కడుందో తెలుసా?
సింధు మీనన్.. ఈమె గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మళయాలీ కుటుంబంలో జన్మించిన సింధు మీనన్.. 13 సంవత్సరాల వయసులోనే సినీ గడప తొక్కింది. కన్నడలో `ప్రేమ ప్రేమ ప్రేమ` చిత్రంతో సినీ కెరీర్ను స్టార్ట్ చేసిన సింధు మీనన్.. `భద్రాచలం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం `చందమామ`లో కాజల్ అగర్వాల్తో పాటుగా అల్లరి చేసి ప్రేక్షకులను అలరించిందీ బ్యూటీ. ఈ […]
`దృశ్యం 2` ఫస్ట్ షో టాక్ అదుర్స్..వెంకీ ఖాతాలో మరో విక్టరీ!
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, మీన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `దృశ్యం 2`. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్గా రూపుదిద్దుకున్న `దృశ్యం 2`కు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనప్పటికీ.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేడు విడుదల చేశారు. ఇప్పటికే ఫస్ట్ […]
ఆ స్టార్ హీరో కూతురితో బన్నీ లవ్ ఎఫైర్..అప్పట్లో ఇదే హాట్ టాపిక్?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయాలు అవసరం లేదు. `గంగోత్రి` సినిమాతో హీరోగా సినీ కెరీర్ను ప్రారంభించిన బన్నీ.. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో త్వరలోనే పాన్ ఇండియా స్టార్గానూ మారబోతున్న బన్నీకి.. గతంలో కొన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినిపించాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు, ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్తో బన్నీ […]
పవన్, చరణ్, మహేష్ల దశ మార్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ముగ్గురు హీరోల దశా మార్చిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవరో తెలుసా..? శ్రుతీ హాసన్. అవును, ఈమె ఈ ముగ్గురు హీరోలకు లక్కీ హీరోయిన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలతో వరసగా ఫ్లాప్స్ను ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంతో `శ్రీమంతుడు` […]
బాలయ్య భామకు అన్యాయం.. అరరే ఇలా జరిగిందేంటి..?
ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్పటి వరకు టాలీవుడ్లో అరడజన్ సినిమాలకు పైగా చేసింది. కానీ, సరైన హిట్టే కొట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలయ్యకు జోడీగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన `అఖండ` సినిమాలో నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్లో ప్రగ్యాకు ఊహించని అన్యాయం జరిగింది. […]
`అఖండ`కు ఎంత మంది సింగర్స్ పని చేశారో తెలిస్తే షాకే!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. అయితే ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రానికి పది కాదు, ఇరవై కాదు, ముప్పై కాదు.. ఏకంగా 120 మంది […]









