`చంద‌మామ‌`తో అల‌రించిన‌ సింధు మీనన్ ఇప్పుడెక్క‌డుందో తెలుసా?

November 25, 2021 at 8:27 am

సింధు మీనన్.. ఈమె గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మళయాలీ కుటుంబంలో జ‌న్మించిన సింధు మీన‌న్‌.. 13 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే సినీ గ‌డ‌ప తొక్కింది. క‌న్న‌డ‌లో `ప్రేమ ప్రేమ ప్రేమ` చిత్రంతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన సింధు మీన‌న్‌.. `భద్రాచలం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది.

Well-Known Actress Sindhu Menon Charged in Loan Evasion Case

ఆ త‌ర్వాత కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ చిత్రం `చంద‌మామ‌`లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటుగా అల్ల‌రి చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిందీ బ్యూటీ. ఈ సినిమా త‌ర్వాత కాజ‌ల్‌కు మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్క‌డ‌మే కాదు.. ఆమె స్టార్ హీరోయిన్‌గా కూడా ఎదిగింది. కానీ, సింధు మీన‌న్‌కు మాత్రం పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.

Sindhu Menon Family Members, Husband, Son and Daughter - YouTube

తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ న‌టించిన సింధు మీన‌న్‌.. స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకోలేక‌పోయినా త‌న కంటూ ఓ గుర్తింపునైతే పొందింది. ఇక అవ‌కాశాలు త‌గ్గుతూ ఉండ‌టంతో ఈ బ్యూటీ.. లండన్ లో సెటిల్ అయిన తెలుగు టెక్కీ డొమినిక్ ప్రభుని ప్రేమించి 2010లో వివాహం చేసుకుంది.

Sindhu Menon (Actress) Height, Weight, Age, Wiki, Biography, Husband, Affair, Family

ఈ దంపతుల‌కు ఇద్దరు సంతానం. పెళ్లి త‌ర్వాత సినీ కెరీర్‌కు పూర్తిగా పులి స్టాప్ పెట్టేసిన సింధు మీన‌న్‌.. ప్ర‌స్తుతం ఫ్యామిలీతో లండ‌న్‌లోనే సెటిల్ అయింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం సింధు మీన‌న్ ఫ్యామిలీ ఫొటోల‌పై స‌ర‌దాగా ఓ లుక్కేసేయండి.

Sindhu Menon shares family photos; Fans say that everyone has changed - Newsdir3

చందమామ సినిమాలో హీరోయిన్ ఎంత మారిపోయింది చూస్తే అస్సలు నమ్మలేరు...!! » Telugudesk

Tollywood Heroine: టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా...? | Tollywood Heroine Sindhu Menon Latest Photos Goes Viral In Social Media | TV9 Telugu

 

`చంద‌మామ‌`తో అల‌రించిన‌ సింధు మీనన్ ఇప్పుడెక్క‌డుందో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts