హాట్ టాపిక్‌గా త‌మ‌న్ రెమ్యూన‌రేష‌న్‌..ఒక్కో సినిమాకు ఎంతంటే?

ఎస్.ఎస్. తమన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వంద చిత్రాల‌కు పైగా సంగీతం అందించిన త‌మ‌న్‌.. సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ పాతికేళ్ల‌కు పైగానే అయింది. 6వ తరగతిలోనే చదువుకు స్వ‌స్థి ప‌లికి తనకు ఇష్టమైన మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టిన త‌మ‌న్‌.. మొదట మాధవపెద్ది సురేష్ వద్ద జాయిన్ అయ్యడు. ఆయన సంగీతం అందించిన `భైరవ ద్వీపం` సినిమాకు డ్రమ్స్ వాయించి.. రూ. 30 మొదటి పారితోషకంగా అందుకున్నాడు. ఆ త‌ర్వాత […]

ప్ర‌ముఖ ఓటీటీకి `ఆచార్య‌`.. భారీ రేటుకు కుదిరిన డీల్‌..?!

మెగాస్టార్ చిరంజీవి, మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే ఈ చిత్రం మే 13న విడుద‌ల అయ్యుండేది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డుప‌డ‌టంతో వాయిదా ప‌డింది. ఇక ఇటీవ‌లె […]

ఛత్రపతి `సూరీడు` ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే మైంబ్‌బ్లాకే!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన మొట్ట మొద‌టి చిత్రం `ఛ‌త్ర‌ప‌తి`. శ్రీయ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం 2005లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ఛ‌త్ర‌ప‌తి సినిమా మాంచి బూస్ట్ ఇవ్వ‌డ‌మే కాదు..స్టార్ హీరోగా ఆయ‌న స్థానాన్ని సుస్థిరం చేసింది. తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అప్ప‌ట్లో రూ.30 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమా విడుద‌లై 15 ఏళ్లు […]

బ్రహ్మానందంకు అరుదైన గౌర‌వం..దేశంలోనే ఏకైక న‌టుడిగా రికార్డ్‌!

కామెడీ కింగ్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెర‌గ‌రాని ముద్ర వేసుకున్న కన్నెగంటి బ్రహ్మానందం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దాదాపు నలభై ఏళ్ల నుంచీ సినీ రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తూ ఎన్నో రికార్డుల‌ను, అవార్డులను అందుకున్న బ్ర‌హ్మానందం.. గిన్నిస్ బుక్ లోనూ త‌న పేరును లిఖించుకున్నారు. దాదాపు 1000కి పైగా సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించుకున్న బ్ర‌హ్మానందం.. తాజాగా ఓ అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. బ్రహ్మానందంపై హెచ్.ఆర్ చంద్రం […]

కెరీర్‌ను చేతులారా నాశ‌నం చేసుకున్న స్నేహా ఉల్లాల్..అస‌లేమైంది?

స్నేహా ఉల్లాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఐశ్వర్యరాయ్ పోలికలు ఉండటంతో ఈమెను జూనియ‌ర్ ఐశ్వర్యరాయ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ భామ మొట్ట మొద‌ట 2005 లో `లక్కీ: నో టైమ్ ఫర్ లవ్` అనే హిందీ చిత్రంలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా న‌టించి ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత ప‌లు హిందీ చిత్రాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న స్నేహా ఉల్లాల్‌.. `ఉల్లాసంగా ఉత్సహంగా` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం […]

ఇన్వెస్టిగేషన్ మొద‌లెట్టిన రాజ‌`శేఖ‌ర్‌`..గ్లింప్స్ అదిరిందిగా!

సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ తాజా చిత్రం `శేఖ‌ర్‌`. `ది మ్యాన్‌ విత్‌ ది స్కార్‌` అనేది ఉపశీర్షిక. ఆయన సతీమణి, ఒక‌ప్ప‌టి స్టార్‌ హీరోయిన్ జీవిత రాజశేఖర్ స్వ‌యంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర‌న్ని బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కెరీర్‌లో 91వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. థ్రిల్లర్‌ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ […]

మంచు ఫ్యామిలీతో ఐశ్వర్య రాజేష్‌కు ఉన్న క‌నెక్ష‌న్ ఏంటో తెలుసా?

ఐశ్వ‌ర్య రాజేష్.. గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయే అయిన‌ప్ప‌టికీ మొద‌ట త‌మిళంలో స్టార్ స్టేట‌స్‌ను సంపాదించుకున్న ఈ భామ‌.. వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. సీనియర్ నటుడు రాజేష్ కూతురైన ఐశ్వర్యకు.. లేడి కమెడియన్ శ్రీ‌లక్ష్మీ మేన‌త్త అవుతుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఐశ్వ‌ర్య మాత్రం.. స్వయం కృషితో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఐశ్య‌ర్వ రాజేష్‌కి, […]

ఆ నిర్మాత వాడుకుని వ‌దిలేశాడు..ముమైత్ ఖాన్ ఆవేద‌న‌?!

ముమైత్ ఖాన్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే! ` అంటూ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించిన‌ `పోకిరి` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముమైత్‌. మొద‌టి చిత్రంతోనే యూత్‌లో సూప‌ర్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ముమైత్‌.. ఐటెం భామగా తనదైన డాన్సింగ్ మూమెంట్స్‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను దశాబ్ధ కాలం పాలు ఓ ఊపు ఊపేసింది. ముమైత్ ఖాన్‌ క్రేజ్ చూసి ప‌లువురు నిర్మాత‌లు ఆమెను హీరోయిన్‌గా పెట్టి […]

జగపతిబాబు అలా అన్న వారానికే నా కొడుకు పోయాడు..కోటా ఆవేద‌న‌!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విలక్షణ నటుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న‌ కోట శ్రీనివాస్ రావు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెండితెర‌పై విలన్‏గా ముచ్చెమటలు ప‌ట్టించ‌డ‌మే కాదు.. హాస్యనటుడిగా త‌న‌దైన కామెడీతో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన కోటా జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా త‌న‌యుడు ఆంజనేయ ప్రసాద్‌ హ‌ఠాన్మ‌ర‌ణం కోటా శ్రీ‌నివాస్ రావును తీవ్రంగా క‌ల‌చి వేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా.. కొడుకు మ‌ర‌ణాన్ని మ‌రోసారి త‌ల‌చుకుంటూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను […]