చైతుతో విడిపోయాక తొలిసారి అక్క‌డికెళ్లిన సామ్‌..ఏంటి మ్యాట‌ర్‌..?

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్‌గా గుర్తింపు పొందించిన నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు ఇటీవ‌ల త‌మ వైవాహిక జీవితానికి స్వ‌స్థ ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 అక్టోబ‌ర్ 7న పెద్ద‌ల స‌మ‌క్షంలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా వ్యవహరించిన ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం మొదలైంది. విడాకులు కూడా తీసుకుంటున్నార‌నే వార్త‌లు ఊపందుకున్నారు. ఇక ఈ వార్త‌ల‌నే నిజం చేస్తూ త‌మ బంధానికి శుభ్రం […]

త్వరలో భక్తి ఛానల్ ప్రారంభించబోతున్న బాలకృష్ణ..!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ త్వ‌ర‌లోనే భ‌క్తి ఛాన‌ల్‌ను ప్రారంభించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ […]

నిత్యా మీన‌న్‌ను `లేడీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌` అనే డైరెక్ట‌ర్ ఎవ‌రు..?

నిత్యా మీనన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత మ‌రిన్ని చిత్రాల‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. నిర్మాతగా మారి చేసిన తాజా చిత్రం `స్కైలాబ్‌’ . సత్యదేవ్, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి విశ్వక్‌ ఖంతడేరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. షూటింగ్ పూర్తి […]

రవితేజ‌ను జుట్టు ఊడేలా చిత‌క‌బాదిన న‌టి.. అస‌లేమైందంటే?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను జుట్టు ఊడిపోయేలా చిత‌క‌బాదిందో న‌టి. ఆమె ఎవ‌రో కాదు.. జయ వాణి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ర‌వితేజను స్టార్ హీరోల చెంత‌ చేర్చిన చిత్రం `విక్రమార్కుడు`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, రావితేజ కాంబోలో తొలిసారి తెర‌కెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఎంఎల్. కుమార్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 2006లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం అత్తిలి సత్తిబాబు అనే ఘరానా దొంగగా, […]

శ్రీ‌దేవి ముద్దు కోసం నోరు కడుక్కుని వెళ్లిన న‌టుడు ఎవ‌రో తెలుసా?

తన‌దైన‌ అందం, అభినయం, న‌ట‌న‌తో యావత్ భారతదేశ సినీ ప‌రిశ్ర‌మ‌ను కొన్నేళ్ల పాటు ఏలిన‌ దివంగ‌త‌ నటి, అతిలోక సుందరి శ్రీ‌దేవి అంటే తెలియ‌ని వారుండ‌రు. కోట్లాది ప్రేక్ష‌కుల‌తో పాటుగా తోటి తార‌ల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న శ్రీ‌దేవితో.. ఒక్క సినిమా చేసినా చాలు అని ఎంతో మంది హీరోలు, దర్శకులు ఎదురు చూసేవారు. ఈ లిస్ట్‌లో న‌టుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఒక‌రు. టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `శివ‌` సినిమాతో తెలుగు […]

స్టార్ కమెడియన్ ఆలీ ఆస్తుల విలువెంతో తెలిస్తే మైండ్‌బ్లాకే?!

ఆలీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాల‌న‌టుడిగా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఆలీ.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే స్టార్ క‌మెడియ‌న్‌గా గుర్తింపును సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఆలీ.. వెండితెరపై వ‌రుస సినిమాల్లో న‌టిస్తూనే బుల్లితెరపై సీరియల్స్‌, రియాలిటీ షోలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఈ క్ర‌మంలోనే స్టార్ట్ హీరోల‌కు మించి ఆస్తుల‌ను కూడ‌బెట్టాడు. ఆలీ ఆస్తుల విష‌యానికి వ‌స్తే.. సంవ‌త్స‌రానికి రూ.9 […]

`83` టీజర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే?

కపిల్ దేవ్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించ‌డ‌మే కాదు.. ప్ర‌పంచ స్థాయిలో అత్యున్నత ఆల్‌రౌండర్‌గా గుర్తింపును పొందారీయ‌న‌. ఇప్పుడు కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా రాబోతున్న చిత్ర‌మే `83`. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో క‌పిల్ దేవ్‌గా రణవీర్ సింగ్ నటించగా అతడి భార్య రూమీ భాటియాగా దీపిక పదుకొనే క‌నిపించ‌బోతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా […]

ఆర్ఆర్ఆర్ నుంచి విడుద‌లైన ‘జనని’ సాంగ్..చూస్తే క‌న్నీళ్లాగ‌వు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో డివివి దాన‌య్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న […]

ప‌వ‌న్ సినిమాల్లో ఎన్టీఆర్ అమితంగా ఇష్ట‌ప‌డే చిత్ర‌మేదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సంపాదించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. ఈయ‌న సినీ కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో `తొలిప్రేమ‌` ఒక‌టి. ఎ.కరుణాకరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి జంట‌గా న‌టించారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ […]