సామ్‌కు హాలీవుడ్ మూవీ రావ‌డానికి ఆ హీరోనే కార‌ణ‌మ‌ట‌..తెలుసా?

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌ల భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఒంటరిగానే ఉంటున్న ఈ బ్యూటీ.. కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఈ భామ ఏకంగా ఓ హాలీవుడ్ మూవీని ప్ర‌క‌టించింది. `అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ పోషించ‌బోతోంది. ఫిలిప్‌ జాన్‌ అనే […]

శివ శంకర్‌ మాస్టర్‌ చివరి కోరిక ఏంటో తెలిస్తే క‌న్నీళ్లాగ‌వు!

ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్(72) క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి క్ర‌మ‌క్ర‌మంగా విష‌మించ‌డంతో.. ఆదివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. శివశంకర్‌ మాస్టర్‌ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్ర‌మంలోనే ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న […]

వెంకటేష్-రోజాల మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరో, హీరోయిన్ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం, మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ‌టం ఎంత కామ‌నో.. కొన్నాళ్ల‌కు వాళ్లు క‌లిసి పోవ‌డం కూడా అంతే కామ‌న్‌. కానీ, టాలీవుడ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రోజాల మ‌ధ్య మాత్రం ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల నుంచీ మాట‌లు లేవు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అస‌లు వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే వెంక‌టేష్‌కు రోజాతో గొడ‌వేంటి..? వీరిద్ద‌రూ ఎందుకు మాట్లాడుకోవ‌డం లేదు..? […]

తొలి సినిమాకు వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా నిర్మాత‌ డి.రామానాయుడు త‌న‌యుడిగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంత చేసుకున్నాడీయ‌న‌. ఇక వెంక‌టేష్ తొలి చిత్రం ఏదీ అంటూ ట‌క్కున అంద‌రూ 1986లో వ‌చ్చిన `కలియుగ పాండవులు` అనే చెబుతుంటారు. కానీ, ఈ చిత్రం కంటే ముందే వెంకీ మ‌రో మూవీలో న‌టించాడు. అదే `ప్రేమ్ నగర్`. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంట‌గా కె.ఎస్.ప్రకాశరావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన […]

ఫ్రెండ్‌ను న‌మ్మి పూరీ జ‌గ‌న్నాథ్ ఎన్ని కోట్లను పోగొట్టుకున్నాడో తెలుసా?

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. రామ్ గోపాల్ వ‌ర్మ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన పూరీ.. `బద్రి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ త‌ర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు పొందాడు. ఆ త‌ర్వ‌త పలు ఫ్లాపులు ప‌డినా టెంప‌ర్‌, ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాల‌తో […]

8 ఏళ్ల పాటు బెడ్‌పైనే.. బాల్యంలో న‌ర‌కం చూసిన శివ శంకర్ మాస్టర్!

ప్ర‌ముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ను రక్షించుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు ప‌లువురు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతగానో కృషి చేసినా ఫ‌లితం లేక‌పోయింది. ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శివశంకర్‌ మాస్టర్‌ తుది శ్వాస విడిచారు. అందరితోనూ సఖ్యతతో మెలిగే శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉంటే..తమిళనాడులోని చెన్నై లో 1948 డిసెంబరు 7వ […]

బిగ్‌బాస్ 5లో యాంక‌ర్‌ ర‌వి సంపాద‌న తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ హ‌మీద‌, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, యానీ మాస్ట‌ర్ వ‌ర‌స‌గా ఎలిమినేట్‌ అవ్వ‌గా.. 12 వారం ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా యాంక‌ర్ ర‌వి బ్యాగ్‌ స‌ద్దేశాడు, టాప్‌ 3లో ఉంటాడనుకున్న ర‌వి కనీసం టాప్‌ 5లోకి కూడా రాకముందే […]

`సిద్ధ` వ‌చ్చేశాడు.. ఆచార్య టీజ‌ర్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా న‌టించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ `సిద్ధ‌` అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా సిద్ధ […]

బండ్ల గ‌ణేష్ ఔధార్యం..ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోవ‌డం ఖాయం!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హాస్య న‌టుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న ఈయ‌న‌.. 2009లో నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలు త‌దిత‌ర చిత్రాల‌ను నిర్మించాడు. అలాగే 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టేసిన ఈయ‌న‌.. ఇత‌రుల‌కు సాయం చేసే విష‌యంలో మాత్రం ముందే ఉంటారు. […]