కరోనా వైరస్ దెబ్బకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతలా నలిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లు మూత పడటం, షూటింగ్స్ నిలిచిపోవడం కారణంగా సినీ కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇక కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న టాలీవుడ్కు మరో కొత్త టెన్షన్ మొదలైంది. అదే `ఒమిక్రాన్`. కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడి ప్రజలపై శరవేగంగా విరుచుకుపడుతోంది. ఈ ఒమిక్రాన్ ఎంతో ప్రమాదకారి అని, దాని వ్యాప్తి ప్రపంచానికే ముప్పు అని […]
Tag: Latest news
పెళ్లిపై మనసు పడ్డ నిధి..అలాంటి అబ్బాయే కావాలట..!
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ సినిమాతో సినీ కెరీర్ను ప్రారంభించిన ఈ అందాల భామ.. చందూ మొండేటి దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా వచ్చిన `సవ్యసాచి` చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ ర్వాత మిస్టర్ మజ్ను మూవీలో ప్రేక్షకులను పలకరించిన నిధి.. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నిధి.. […]
ఇండస్ట్రీలో సాగాలంటే అలా చేయాల్సిందే..పూర్ణ సంచలన వ్యాఖ్యలు!
నటి పూర్ణ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. 2004 లో `మంజు పొలోరు పెంకుట్టి` అనే మలయాళ చిత్రం ద్వారా తన సినీ ప్రస్థానంను ప్రారంభించింది. ఇటు సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పర్ణ.. రవిబాబు తెరకెక్కించిన అవును, అవును 2 చిత్రాల ద్వారా మంచు గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత అడపా తడపా చిత్రాలు చేసిన పూర్ణ.. కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న తరుణంలో ప్రముఖ […]
బాలయ్య మజాకా.. ఆహాలో `అన్స్టాపబుల్` రికార్డ్!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’కు నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో తొలి ఎపిసోడ్ దీపావళి సందర్భంగా నవంబర్ 4న స్ట్రీమింగ్ అవ్వగా.. బాలయ్య తనదైన హోస్టింగ్తో అదరగొట్టేశారు. ఈ షోలో బాలయ్య బాబు మేనరిజం, స్టైలిష్ లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఫస్ట్ ఎపిసోడ్కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు రాగా.. […]
ప్రేమలో విఫలమైన కంగనా.. అసలు కథ అదేనా..?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హిందీ సినీ పరిశ్రమలో గొప్ప నటిగా గుర్తింపును పొందించిన ఈ భామ.. మరోవైపు నిత్యం ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్గా మారుతుంటుంది. ఇక ఈ మధ్య భారత్కు ‘అసలైన స్వాతంత్య్రం’ 2014లోనే వచ్చిందంటూ బీజేపీకి మద్ధతుగా వ్యాఖ్యలు చేసింది. దీంతో స్వాతంత్య్ర సమరయోధులను అవమానించిందంటూ కంగనాపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు, ఈ […]
రాజ్ తరుణ్పై పగబట్టిన అరియానా..యాక్సిడెంట్ అవ్వాలని శాపం!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఈ షోలో తనదైన ఆటతీరు, మాటతీరు ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ప్రస్తుతం వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం `అనుభవించు రాజా`. రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి […]
`పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. […]
భారీ రిస్క్ చేస్తున్న నాగార్జున..తేడా వస్తే ఇక అంతే!
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తనయుడు నాగ చైతన్యతో కలిసి `బంగార్రాజు` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు కోరుకునే విధంగానే అన్ని హంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ముందు నుంచీ […]
మహేష్ సినిమాకే నో చెప్పిన యాంకర్ రవి.. కారణం..?
బుల్లితెరపై యాంకర్గా స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మా టీవీలో ప్రసారమయ్యే లవ్ జంక్షన్ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెరపై అడుగుపెట్టిన ఈయన అంచలంచలుగా ఎదుగుతూ స్మాల్ స్క్రీన్పై బిజీ యాంకర్స్ లిస్ట్లో చేరిపోయాడు. ఈ మధ్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోనూ పాల్గొన్న రవి.. టాప్ 5కి వెళ్లకుండా 12వ వారమే ఎలిమినేట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. బుల్లితెరపై యాంకర్గా […]









