ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పట్టిన అందాల భామ సాయి పల్లవి.. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం `శ్యామ్ సింగరాయ్`లో నటించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవితో పాటుగా కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా హీరోయిన్లుగా నటించారు. […]
Tag: Latest news
బిగ్ బాస్ 5 విన్నర్ అతడే.. ప్రైజ్మనీ రూ. 50 లక్షల్లో ఎంతిస్తారో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆఖరి దశకు చేరుకుంది. ఫినాలే ఎపిసోడ్ మరి కొన్ని గంటల్లో అట్టహాసరంగా ప్రారంభం కాబోతోంది. ఎవరూ ఊహించని అతిథులు బిగ్ బాస్ ఫినాలేలో సందడి చేయబోతున్నారు. ఎన్నో వారాలు కష్టపడి షణ్ముఖ్ జశ్వంత్, సిరి, మానస్, సన్నీ, శ్రీరామ్లు టాప్ 5కి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లీకుల వీరుల సమాచారం ప్రకారం.. టైటిల్ రేసు నుంచి సిరి, మానస్ లు మొదట ఎలిమినేట్ అయ్యారని […]
పూజా హెగ్డేకు రష్మిక బిగ్ షాక్..అరరే ఇలా చేసిందేంటి..?
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా పేరొందిన పూజా హెగ్డే, రష్మిక మందన్నల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ అటూ, ఇటుగా ఒకే సారి సినీ కెరీర్ను స్టార్ట్ చేశారు. అనూహ్యంగా ఇద్దరూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్నారు. అలాగే ప్రస్తుతం వీరు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పూజా హెగ్డేకు రష్మిక బిగ్ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా […]
బాలయ్యతో సినిమా.. ఆ మాటన్నా చిరాకే అంటున్న రాజమౌళి!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్తో అటు గెస్టులను, ఇటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్కి దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్లుగా వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ […]
`ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఫంక్షన్కు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న భారీ లెవల్లో విడుదల కానుంది. […]
అల్లు అర్జున్కి ఘోర అవమానం..తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఘోర అవమానం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బన్నీ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` నిన్న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. అయితే ఈ సినిమా […]
పెళ్లైన పది రోజులకే కత్రినాకు షాకిచ్చిన భర్త విక్కీ..అసలేమైందంటే?
బాలీవుడ్ లవ్బర్డ్స్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్లు డిసెంబర్ 9న మూడుముళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనాల వివాహం కుటుంబసభ్యులు, దగ్గర బంధువులు మరియు బాలీవుడ్ ప్రముఖుల మధ్య అంగ రంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకలకు, ప్రివెడ్డింగ్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్షిప్ను అత్యంత సీక్రెట్గా ఉంచిన ఈ బ్యూటీఫుల్ జంట వివాహం […]
ఓవైపు త్రివిక్రమ్..మరోవైపు రాజమౌళి..మహేష్ ఓటు ఎవరికంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమవుతుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ […]
`పుష్ప` ఫస్ట్ డే కలెక్షన్స్..బన్నీ మాస్ జాతర మామూలుగా లేదుగా!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లగా కనిపిస్తారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` నిన్న సౌత్ భాషలతో పాటు హిందీలోనూ గ్రాండ్గా […]









