తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కూడా నిన్నటితో సక్సెస్ ఫుల్గా పూర్తి అయింది. బుల్లితెర నటుడు సన్నీ విజేతగా ఈ సారి విజేతగా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. అలాగే రూ.50 లక్షల ప్రైజ్ మనీ, సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ నుంచి రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మరియు టీవీఎస్ బైక్ కూడా సన్నీని వరించాయి. దీంతో బయట ఆయన అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. బిగ్బాస్ […]
Tag: Latest news
ఫ్యాన్స్కి ఎన్టీఆర్ స్ట్రోంగ్ వార్నింగ్.. నెట్టింట వీడియో వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. సొంత టాలెంట్తో స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడాయన. అయితే ఇప్పుడు ఆ అభిమానులే హద్దులు దాటి ప్రవర్తించడంతో.. ఎన్టీఆర్ వాళ్లకు స్ట్రోంగ్గా వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో […]
రష్మిక కొత్త ప్రయోగం..బెడిసికొడితే ఇక అంతే సంగతులు!
`ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే అద్భుత విజయాలతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోలతో జోడీ కడుతూ వరుస సినిమాలు చేస్తున్న రష్మిక.. కొత్త ప్రయోగానికి సిద్ధమూంది. ఒకవైపు హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి సత్తా చాటిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్లో రష్మిక […]
బిగ్బాస్ విజేత సన్నీ ట్రోఫీతో పాటు ఏమేం దక్కించుకున్నాడో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిపోయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో అట్టహాసంగా సెప్టెంబర్ 5న ప్రారంభమైన ఈ షో గత 105 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలను అద్భుతంగా ఎంటర్టైన్ చేసింది. అయితే నిన్నటితో బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. మోస్ట్ ఎంటర్టైనర్ వీజే సన్నీ బిగ్బాస్ విజేతగా అవతరించాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో శ్రీరామ్, […]
రాజమౌళి పేరుకు ముందున్న ‘ఎస్ఎస్’ అంటే అర్థమేంటో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ఈ షో ప్రారంభం కాగా.. సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి, శ్రీరామ్లు టాప్ 5కి చేరుకున్నారు. మరి కొన్ని గంటల్లోనే ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరో తెలిసిపోనుండగా.. నేటి సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే ఈ ఫినాలే ఎపిసోడ్కు హాజరయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి. జక్కన్న […]
ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్కు జక్కన్న బిగ్ షాక్..అరరే ఇలా చేశాడేంటి..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను జోరుగా […]
మంచు లక్ష్మికి యాక్సిడెంట్.. మండిపడుతున్న నెటిజన్స్!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి, నిర్మాత, యాంకర్ మంచు లక్ష్మికి యాక్సిడెంట్ అయింది. చేతులతో పాటు కాళ్లకు కూడా రక్తం కారుతున్న ఫొటోలను ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వీటిని చూసిన ఆమె ఫ్యాన్స్ తెగ ఖంగారు పడిపోయారు. అసలేం జరిగిందంటూ ఆమె పోస్ట్ కింద వరసగా మెసేజ్లు పెట్టారు. దాంతో స్పందించిన మంచు లక్ష్మి.. తనకు జరిగింది రియల్ యాక్సిడెంట్ కాదు. రీల్ యాక్సిడెంట్. సినిమా షూటింగ్లో భాగంగా తీసిన […]
పుష్ప దిగినా తగ్గని `అఖండ` జోరు.. 17వ రోజూ హౌస్ ఫుల్సే!
నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ క్రియేషన్స్ బ్యాపర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలైన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొట్టి లాభాల బాట పట్టిన అఖండ.. […]
`పుష్ప` సెకండ్ డే కలెక్షన్స్..బన్నీ అస్సలు తగ్గడం లేదుగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ నిన్న తెలుగుతో పాట తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాసల్లో అట్టహాసంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాక్ ఎలా ఉనప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను […]









