సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు బయటకు వస్తే చాలు.. వాళ్లను చూసేందుకు అభిమానులతో పాటు సాధారణ ప్రజలు సైతం తెగ ఎగబడుతుంటారు. వారి నుంచి తమను తాము రక్షించుకునేందుకే కొందరు తారలు సొంతంగా బాడీ గార్డ్లను నియమించుకుంటారు. ఈ లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్.. తనదైన టాలెంట్తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్నారు. అంతేకాదు, అన్నకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. […]
Tag: Latest news
మిల్కీ బ్యూటీ తమన్నా తొలి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 15 ఏళ్ల వయసుకే `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే హందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. `శ్రీ` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా.. తమన్నా నటనకు బాగానే మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శేఖర్ కమ్ముల తీసిన `హ్యాపీ డేస్` సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ విద్యార్థినిగా నటించింది. ఆ సినిమా […]
సన్నీ ప్రైజ్మనీ కంటే ఎక్కువ సంపాదించిన షన్ను..ఎంతో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారంతో విజయ వంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. హౌస్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే తన ఎనర్జీతో, మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చిన వీజే.సన్నీనే సీజన్ 5 విజేతగా నిలిచి.. ట్రోఫీని, రూ.50 లక్షల ప్రైజ్మనీని ఎగరేసుకుని వెళ్లిపోయాడు. సువర్ణ భూమి ఇన్ఫ్రాస్టక్చర్ నుంచి షాద్నగర్లో రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మరియు టీవీఎస్ బైక్ను కూడా సన్నీ గెలుచుకున్నాడు. అయితే ఇంత […]
రాధేశ్యామ్లో `పరమహంస`గా కృష్ణంరాజు..అదిరిన ఫస్ట్ లుక్!
లెజెండరీ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఈయన నటించిన చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డేలు జంటగా నటించారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది […]
ఇంకా తగ్గని `అఖండ` హవా..18వ రోజు ఎంత వసూల్ చేసిందంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. ఇక భారీ అంచనాలు నడుమ సెంబర్ 2న విడుదలైన సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య నటనా విశ్వరూపం, బోయపాటి టేకింగ్, తమన్ అందించిన మ్యూజిక్.. ఈ మూడు అంశాలే `అఖండ` […]
ఆ కేసులో అడ్డంగా ఇరుక్కున్న ఐశ్వర్యరాయ్..ఈడీ నోటీసులు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి, దిగ్గజ బచ్చన్ కుటుంబీకురాలు ఐశ్వర్యరాయ్ బచ్చన్కు కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపింది. 2016లో దేశవ్యాప్తంగా సంచలనాలు రేపిన పనామా పేపర్స్ లీకేజీ కేసులో ఐశ్వర్యరాయ్ అడ్డంగా ఇరుక్కుంది. ఇప్పటికే ఈ కేసులో ఐశ్వర్యరాయ్ బచ్చన్పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయగా.. ఢిల్లీలోని లోక్నాయక్ భవన్లో నేడు తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశిస్తూ తాజాగా నోటీసులను జారీ చేసింది. అయితే విచారణకు […]
పోసాని కృష్ణ మురళి, కొరటాల శివ బంధువులే అని మీకు తెలుసా?
సినీ పరిశ్రమలో ఒకే కుటుంబం నుంచి వచ్చి ఓ వెలుగు వెలుగుతున్న తారలెందరో ఉన్నారు. అలాగే ఎంత మంది స్టార్లు తమ బంధువులను, సన్నిహితులను, స్నేహితులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ, వాళ్ల మధ్య ఉన్న రిలేషన్స్ మాత్రం ప్రేక్షకులకు తెలియదనే చెప్పాలి. ఇకపోతే రచయితగా, నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా సత్తా చాటిన పోసాని కృష్ణ మురళి, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో ఒకడైన కొరటాల శివ చాలా దగ్గర బంధువులని మీకు తెలుసా? పోసాని కృష్ణ మురళికి […]
చరణ్, ఎన్టీఆర్ల మధ్య తేడా అదే..రాజమౌళి షాకింగ్ కామెంట్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఆ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ […]
చిరుతో నటించి కెరీర్ను నాశనం చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని తహతహలాడే హీరోయిన్లు ఎందరో ఉన్నారు. కానీ, ఓ హీరోయిన్ మాత్రం చిరుతో నటించి ఏకంగా సినీ కెరీర్నే నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మోహిని. ప్రస్తుత తరానికి ఈమె ఎవరో పెద్దగా తెలియక పోవచ్చు. కానీ, ఒకప్పుడు హీరోయిన్గా బాగానే వెలుగొందింది. నందమూరి బాలకృష్ణ ఆల్ టైం క్లాసిక్ `ఆదిత్య 369`లో హీరోయిన్ నటించి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహిని.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ […]









