జర్నలిస్ట్‌గా మార‌బోతున్న నాగ‌చైత‌న్య‌..కార‌ణం అదేన‌ట‌!?

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగ‌చైత‌న్య‌.. త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని భారీ ప్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్చుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న చైతు.. ఇప్పుడు జ‌ర్న‌లిస్ట్‌గా మార‌బోతున్నాడ‌ట‌. అయితే రియ‌ల్‌గా కాదులేండి.. రీల్‌గానే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగ‌చైత‌న్య తొలిసారి ఓ వెబ్ సిరీస్ చేయడనికి ప‌చ్చ జెండా ఊపిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతున్న ఈ సిరీస్‌కు విక్ర‌మ్ కె. […]

గోపీచంద్‌కి బాల‌య్య వార్నింగ్‌..తేడా వ‌స్తే ద‌బిడి దిబిడేన‌ట‌!

అఖండ స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాస్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు కూడా వెళ్లింది. అయితే తాజాగా డైరెక్ట‌ర్ గోపీచంద్‌కి బాల‌య్య వార్నింగ్ ఇచ్చాడు. అస‌లేం జ‌రిగిందంటే.. బాల‌య్య ప్ర‌ముఖ […]

నానితో న‌టించాల‌నుందా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌!

న్యాచుర‌ల్ స్టార్ నానితో న‌టించాల‌నుందా..? ఒక్క‌సారైనా ఆయ‌నతో స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో ఆరాట‌ప‌డుతున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. నాని ఇటీవ‌లె త‌న 29వ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంతో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి `ద‌స‌రా` అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సింగరేణి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా నాని […]

గ‌ప్‌చుప్‌గా ఆ స్టార్ హీరోను పెళ్లాడిన‌ సాయి ప‌ల్ల‌వి..ఫొటోలు వైర‌ల్‌!

ప్ర‌ముఖ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి గ‌ప్‌చుప్‌గా ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. సన్నిహితులు, వేద పండితుల సమక్షంలో వైభ‌వంగా సాయి ప‌ల్ల‌వి వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టేస్తున్నాయి. అయితే సాయి ప‌ల్ల‌వి రియ‌ల్‌గా పెళ్లి చేసుకోలేదులేండి. రీల్‌ పెళ్లి మాత్రమే. ఇంత‌కీ రీల్‌గా సాయి ప‌ల్ల‌వి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో కాదు.. మ‌న నానినే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వంలో న్యాచుర‌ల్ […]

అప్ప‌నంగా రూ.50 కోట్లు కొట్టేసింద‌న్న‌ నెటిజ‌న్‌..స‌మంత‌ షాకింగ్ రిప్తై!

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌లె భ‌ర్త నాగ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేసి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏడాళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆపై అంగ‌రంగ వైభవంగా వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం ఘ‌నంగా జరిగింది. కానీ, పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే చైసామ్‌ల బంధానికి బీట‌లు వారాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న […]

భార‌త్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం..రాష్ట్రాల‌వారీగా కేసుల లెక్క‌లు ఇవే!

క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ భార‌త్‌లో రోజురోజుకు చాప కింద నీరులా విస్త‌రిస్తూ తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మొట్ట మొద‌ట సౌతాఫ్రికాలో బ‌య‌ట ప‌డిన ఈ కొత్త వేరియంట్‌.. అన‌తి కాలంలో అనేక దేశాల‌కు పాకేసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ వ్యాపించిన దేశాలు సంఖ్య వందకు చేరువలో ఉంది. భార‌త్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరిగి పోతున్నాయి. రాష్ట్రాల‌వారీగా కేసుల లెక్క‌లు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర, ఢిల్లీ 54 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. 20 […]

మ‌ళ్లీ బాల‌య్య‌తో బ‌న్నీ సంద‌డి..ఇక ఫ్యాన్స్‌కి జాత‌రే జాత‌ర‌!

న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `అఖండ‌` చిత్రం ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించి భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. నంద‌మూరి ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నారు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ బాల‌య్య‌తో సంద‌డి చేసేందుకు బ‌న్నీ సిద్ధం కాబోతున్నాడు. ప్ర‌స్తుతం బాల‌య్య ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్ర‌సారం అవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి […]

ప‌వ‌న్‌తో సిట్టింగ్ వేసిన క్రిష్‌..మ్యాట‌రేంటంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక‌ ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న త‌రుణంలో క‌రోనా […]

అనుష్క రిజెక్ట్ చేసిన ప్ర‌భాస్ ఫ్లాప్ చిత్ర‌మేదో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, అనుష్క‌ల జోడీగా ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బిల్లా, మిర్చి, బాహుబ‌లి సినిమాల‌తో టాలీవుడ్‌లో బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్ర‌భాస్‌-అనుష్క‌లు.. నిజ‌జీవితంలోనూ జంట‌గా మార‌బోతున్నార‌ని ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల క‌థ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి. వారిద్ద‌రూ పెళ్లి చేసుకుంటూ చూడాల‌ని అభిమానులు సైతం తెగ ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. కానీ, ప్ర‌భాస్‌- అనుష్క‌లు మాత్రం ప్రేమ‌, పెళ్లి ఏం లేద‌ని.. తామిద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మే అని చెప్పుకొచ్చారు. ఇక‌పోతే ప్ర‌భాస్ […]