షణ్ముఖ్‌తో దీప్తి బ్రేక‌ప్‌.. ఆ పోస్టుల వెనక అర్థం అదేనా?

యూట్యూబ్ స్టార్స్‌, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, దీప్తి సునైన‌ల ప్రేమాయ‌ణం గురించి అంద‌రికీ తెలిసిందే. తాము ఐదేళ్ల నుంచీ ప్రేమ‌లో ఉన్నామ‌ని బహిరంగానే ప్ర‌క‌టించిన ష‌న్ను, దీప్తిలు.. ఒకరి పేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. అలాగే ష‌ణ్ముఖ్ బిగ్‌బాస్ సీజ‌న్ 5లో పాల్గొన‌డంతో.. ప్రియుడిని గెలిపించేందుకు దీప్తి బ‌య‌ట ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ, విన్న‌ర్ అవ్వ‌లేక‌పోయిన ష‌ణ్ముఖ్‌.. ర‌న్న‌ర్‌గా నిలిచాడు. అదే స‌మ‌యంలో ఎంతో నెగెటివిటీని మూటగట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. అందుకు […]

నాని కీల‌క నిర్ణ‌యం..ఎన్టీఆర్ బాట‌లోనే న్యాచుర‌ల్ స్టార్‌!

ఒక భాష‌లో హిట్టైన చిత్రాన్ని.. ఇత‌ర భాషల్లో రీమేక్ చేయ‌డం ఇటీవ‌ల రోజుల్లో బాగా కామ‌న్ అయిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాల‌ను చేసేందుకు తెగ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. కానీ, కొంద‌రు హీరోలు మాత్రం రీమేక్ చిత్రాల వైపు కూడా చూడ‌రు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. న‌ర‌సింహుడు మిన‌హా ఆయ‌న త‌న సినీ కెరీర్‌లో రీమేక్ చిత్రాల చేసేందుకు ఒప్పుకోలేదు. అయితే న్యాచుర‌ల్ స్టార్‌ నాని కూడా ఈయ‌న […]

నరేంద్రమోడీతో మెగా కోడ‌లు చ‌ర్చ‌లు..కార‌ణం అదేనట‌..!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాస‌న కొణిదెల గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలను చూసుకుంటూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాల‌ను చేప‌డుతూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉపాస‌న‌..ఫిట్‏నెస్, ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ వంటి విష‌యాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. ఉపాస‌న తాజాగా దేశ ప్ర‌ధాని న‌రేంద్రమోడీతో స‌మావేశం అయ్యారు. ఇండియన్ ఎక్స్‌పో 2020లో […]

బిగ్‌బాస్ నుంచి సైడైన నాగ్‌.. సీజ‌న్‌ 6 హోస్ట్ ఎవ‌రో తెలిస్తే షాకే!?

బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ఫ‌స్ట్ సీజ‌న్‌కి ఎన్టీఆర్, సెకెండ్ సీజ‌న్‌కి నాని హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆ త‌ర్వాత మూడు సీజ‌న్ల‌కు కింగ్ నాగార్జున వ్యాక్యాత‌గా వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశారు. ఇక సాధారణంగా ఒక సీజన్‌ అయిపోగానే కొత్త సీజన్‌ స్టార్ట్‌ అవ్వడానికి ఐదారు నెలలు పడుతుంది. కానీ ఈసారి […]

ప్ర‌భాస్ కోసం హోస్ట్‌గా మారుతున్న క్రేజీ హీరో.. ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. 1970లో యూరప్‌ నేపథ్యంగా సాగే వింటేజ్‌ ప్రేమకథా చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌.. డిసెంబర్‌ 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్‌ సిటీలో సాయంత్రం 6 […]

ఆ వెబ్ సిరీస్‌కి `పుష్ప‌` కాపీనా..? ఇప్పుడిదే హాట్ టాపిక్‌..!

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ న‌టించిన ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్ విల‌న్ పాత్ర‌ల‌ను పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్‌` భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 17న సౌత్ భాష‌ల‌తో పాటు హిందీలో విడుద‌లైంది. […]

జ‌న‌వ‌రిలోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `పుష్ప‌`..క్లారిటీ ఇదిగో!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా మెర‌వ‌గా.. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్, ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు సునీల్ విల‌న్లుగా న‌టించారు. యాంక‌ర్ అన‌సూయ‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ […]

త్రివిక్ర‌మ్ నిర్మాణంలో ప‌వ‌న్ సినిమా..త్వ‌ర‌లోనే బిగ్ అప్డేట్‌!

వ‌రుస విజ‌యాల‌ను ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్‌గా గురించి పొందిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్.. ఇప్పుడు నిర్మాత‌గా మారి ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనే ఓ సినిమాను నిర్మించ‌బోతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ప‌వ‌ర్ క‌ళ్యాణ్ తాజాగా మ‌రో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో రూపొందిన చిత్రం ‘వినోద‌య సీత‌మ్‌’. సముద్ర ఖని సదరు సినిమాను డైరెక్ట్ చేస్తూనే తంబి […]

`ఆర్ఆర్ఆర్` ఫ్లాపైతే ఏం చేస్తారు..? స్టూడెంట్‌ ప్రశ్నకు జ‌క్క‌న్న షాకింగ్ రిప్లై!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రలలో నటిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. […]